Nikki Tamboli: బికినీలో బిగ్ బాస్ బ్యూటి సొగసులు.. అదిరిపడుతున్న నెటిజన్స్-bollywood news nikki tamboli latest photos in blue colour bikini nikki tamboli hot pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Nikki Tamboli: బికినీలో బిగ్ బాస్ బ్యూటి సొగసులు.. అదిరిపడుతున్న నెటిజన్స్

Nikki Tamboli: బికినీలో బిగ్ బాస్ బ్యూటి సొగసులు.. అదిరిపడుతున్న నెటిజన్స్

Published Feb 09, 2024 02:23 PM IST Sanjiv Kumar
Published Feb 09, 2024 02:23 PM IST

Nikki Tamboli Blue Bikini Photos: బిగ్ బాస్ 14 హిందీ సీజన్‌తో పాపులర్ అయిన గ్లామర్ బ్యూటి నిక్కీ తంబోలి తాజాగా బ్లూ కలర్ బికినీలో అందాలను ఓవర్‌గా చూపించేసింది. దీంతో సోషల్ మీడియాలో హీట్ రాజేసింది. ఇక నిక్కీ తంబోలి షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

బిగ్ బాస్ బ్యూటి నిక్కీ తంబోలి తరచుగా సోషల్ మీడియాలో తన హాట్ లుక్‌లతో అభిమానుల గుండె వేగాన్ని పెంచుతుంటుంది. తాజాగా బ్లూ కలర్ బికినీలో మరోసారి నెట్టింట్లో నిప్పు రాజేసింది నిక్కీ తంబోలి.  

(1 / 6)

(Instagram)

నిక్కీ తంబోలి లేటెస్ట్ ఫొటోలో బ్లూ అండ్ బ్లాక్ ప్రింటెడ్ బికినీలో సూపర్ హాట్‌గా దర్శనం ఇచ్చింది. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ అదిరిపడుతున్నారు.  

(2 / 6)

నిక్కీ తంబోలి తన కర్వ్‌డ్ షేప్ చూపిస్తూ ఓవర్‌గా ఎక్స్ పోజింగ్ చేసింది. ఈ ఫొటోలకు క్యాప్షన్ కూడా ఇచ్చింది నిక్కీ తంబోలి. నేను హాట్ కాదు.. ఐయామ్ ఏ స్పైసీ డిజాస్టర్ అంటూ రాసుకొచ్చింది బిగ్ బాస్ భామ నిక్కీ తంబోలి.  

(3 / 6)

నిక్కీ తంబోలి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం బాలీవుడ్ ప్రేక్షకులకు తెలిసిందే. ఆమె ఎప్పుడెప్పుడు హాట్ ఫొటోలు పెడుతుందా అని ఎదురుచూసే అభిమానులు చాలమందే ఉన్నారు. అందుకే తాజాగా తన హాట్ లుక్స్‌తో సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది.  

(4 / 6)

నిక్కీ తంబోలికి సోషల్ మీడియాలో భారీ అభిమానుల ఫాలోయింగ్ ఉంది, ఆమె తన చిత్రాలను బహిరంగంగా ఇష్టపడటంతోపాటు కామెంట్స్ సైతం చేస్తుంటారు. ఇక ఈ ఫొటోలో పింక్ కలర్ బికినీలో అందాలను ఆరబోసింది నిక్కీ తంబోలి.  

(5 / 6)

ఇప్పటి వరకు నిక్కీ తంబోలి అనేక టీవీ రియాలిటీ షోలు, మ్యూజిక్ వీడియోలతోపాటు కొన్ని సౌత్ సినిమాల్లో కూడా నటించింది. కానీ, ఆమె ఎక్కువగా సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో చాలా పాపులర్ అయింది.  

(6 / 6)

ఇతర గ్యాలరీలు