ట్రాన్స్‌ప‌రెంట్ డ్రెస్‌లో జిగేల్ అనేలా ఊర్వ‌శి అందాలు.. ఫొటోలు వైర‌ల్‌-bollywood hot beauty urvashi rautela in transparent dress bold show photos goes viral ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ట్రాన్స్‌ప‌రెంట్ డ్రెస్‌లో జిగేల్ అనేలా ఊర్వ‌శి అందాలు.. ఫొటోలు వైర‌ల్‌

ట్రాన్స్‌ప‌రెంట్ డ్రెస్‌లో జిగేల్ అనేలా ఊర్వ‌శి అందాలు.. ఫొటోలు వైర‌ల్‌

Published Jun 04, 2025 12:32 PM IST Chandu Shanigarapu
Published Jun 04, 2025 12:32 PM IST

బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌటేలా మరోసారి రెచ్చిపోయింది. బోల్డ్ ఫొటోస్ తో ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన ఫొటోలు హీట్ పెంచేస్తున్నాయి.

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో బోల్డ్ ఫొటోలు పోస్టు చేసింది. అందాల విందుతో వేడి పెంచేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

(1 / 5)

బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా మరోసారి ఇన్ స్టాగ్రామ్ లో బోల్డ్ ఫొటోలు పోస్టు చేసింది. అందాల విందుతో వేడి పెంచేస్తోంది ఈ ముద్దుగుమ్మ.

(instagram-urvashirautela)

ఈ ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఊర్వశి రౌటేలా సందడి చేసింది. రెడ్ కార్పెట్ పై వయ్యారాలు ఒలకబోసింది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా నిర్వహించిన ఓ ఈవెంట్ లో ఇలా హాట్ డ్రెస్ లో అటెండ్ అయింది ఊర్వశి.

(2 / 5)

ట్రాన్స్‌ప‌రెంట్ డ్రెస్‌లో జిగేల్‌మ‌నేలా ఊర్వ‌శి అందాలు ఆరబోసింది. ఈ రీసెంట్ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాడు. ఊర్వశి బోల్డ్ షోకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

(3 / 5)

ట్రాన్స్‌ప‌రెంట్ డ్రెస్‌లో జిగేల్‌మ‌నేలా ఊర్వ‌శి అందాలు ఆరబోసింది. ఈ రీసెంట్ ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాడు. ఊర్వశి బోల్డ్ షోకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

(instagram-urvashirautela)

ఊర్వశి రౌటేలా సోయగాలు చూస్తూ కుర్రాళ్ల మతి పోతోంది. హాట్, ఫైర్, లవ్ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.

(4 / 5)

ఊర్వశి రౌటేలా సోయగాలు చూస్తూ కుర్రాళ్ల మతి పోతోంది. హాట్, ఫైర్, లవ్ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు.

(instagram-urvashirautela)

టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ తో దుమ్మురేపుతోంది ఊర్వశి రౌటేలా. పవన్ కల్యాణ్, చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసింది ఈ భామ. బాలయ్యతో దబిడి దబిడి అంటూ ఆమె వేసిన హాట్ స్టెప్స్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.

(5 / 5)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు