Bollywood Heroines: క్రికెటర్లను పెళ్లి చేసుకున్న బాలీవుడ్ టాప్ హీరోయిన్లు వీళ్లే.. అనుష్క నుంచి షర్మిలా ఠాగూర్ వరకు
- Bollywood Heroines: క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్ల ప్రేమలో పడటం మన దేశంలో కామనే. అలా చాలా మంది క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్లు పెళ్లితో ఒక్కటయ్యారు. వీళ్లలో టాప్ 7 క్రికెట్, బాలీవుడ్ జోడీలు ఏవో చూడండి.
- Bollywood Heroines: క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్ల ప్రేమలో పడటం మన దేశంలో కామనే. అలా చాలా మంది క్రికెటర్లు, బాలీవుడ్ హీరోయిన్లు పెళ్లితో ఒక్కటయ్యారు. వీళ్లలో టాప్ 7 క్రికెట్, బాలీవుడ్ జోడీలు ఏవో చూడండి.
(1 / 8)
Bollywood Heroines: పలువురు బాలీవుడ్ హీరోయిన్లు తమ సహచర నటులను పెళ్లి చేసుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ కొందరు మాత్రం క్రికెటర్ల ప్రేమలో పడి వాళ్లను పెళ్లి చేసుకున్నారు.
(2 / 8)
Bollywood Heroines: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని ప్రేమించి పెళ్లి చేసుకుంది బాలీవుడ్ నటి అనుష్క శర్మ.
(3 / 8)
Bollywood Heroines: బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూతురు, నటి అయిన అతియా శెట్టి మరో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ ను పెళ్లి చేసుకుంది.
(4 / 8)
Bollywood Heroines: టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, బాలీవుడ్ నటి హేజెల్ కీచ్ కూడా పెళ్లితో ఒక్కటయ్యారు.
(5 / 8)
Bollywood Heroines: టీమిండియా మాజీ పేస్ బౌలర్ జహీర్ ఖాన్ లుక్స్ కు క్లీన్ బౌల్డ్ అయిన నటి సాగరికా ఘట్గే అతన్నే పెళ్లి చేసుకుంది.
(6 / 8)
Bollywood Heroines: మరో బాలీవుడ్ నటి గీతా బస్రా కూడా టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ను పెళ్లి చేసుకుంది.
(7 / 8)
Bollywood Heroines: టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్, నటి సంగీతా బిజ్లానీ కూడా పెళ్లి చేసుకొని చాలా ఏళ్ల పాటు కలిసి ఉన్న తర్వాత విడిపోయారు.
ఇతర గ్యాలరీలు