తెలుగు న్యూస్ / ఫోటో /
Yami Gautam: బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌతమ్ చేసిన తెలుగు సినిమాలు ఇవే!
వైవిధ్యతమైన పాత్రలు, ప్రయోగాత్మక సినిమాలకు బాలీవుడ్‌లో కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది యామీ గౌతమ్. ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించిన ఆర్టికల్ 370 మూవీ వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
(1 / 6)
యామీ గౌతమ్ సినీ కెరీర్ తెలుగు రీమేక్‌తోనే మొదలుకావడం గమనార్హం. ఉల్లాసంగా ఉత్సాహంగా కన్నడ రీమేక్ మూవీ ఉల్లాస ఉత్సాహతో యామీ గౌతమ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.
(2 / 6)
నువ్విలా మూవీతో టాలీవుడ్‌లో తొలి అడుగు వేసింది. రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ విలన్‌గా నటించడం గమనార్హం.
(4 / 6)
నితిన్ హీరోగా గౌతమ్ మీనన్ నిర్మాతగా రూపొందిన కొరియర్ బాయ్ కళ్యాణ్ తర్వాత టాలీవుడ్‌కు దూరమైంది యామీ గౌతమ్. బాలీవుడ్‌లో సెటిల్ అయిపోయింది.
(5 / 6)
హిందీలో విక్కీ డోనర్, ఉరి, బాలా, ఓమై గాడ్ 2తో పాటు పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది యామీ గౌతమ్.
ఇతర గ్యాలరీలు