Ananya Panday: బ్లాక్ డ్రెస్‍లో అనన్య పాండే హొయలు: ఫొటోలు
- Ananya Panday Photos: బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే.. బ్లాక్ గౌన్‍లో హొయలు ఒలికించారు. ఆకర్షణీయమైన పోజులతో ఒంపులు ప్రదర్శించారు.
- Ananya Panday Photos: బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే.. బ్లాక్ గౌన్‍లో హొయలు ఒలికించారు. ఆకర్షణీయమైన పోజులతో ఒంపులు ప్రదర్శించారు.
(1 / 7)
బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే స్టైలిష్ ఔట్‍ఫిట్‍లతో అదరగొడుతుంటారు. తరచూ గ్రామర్ ట్రీట్‍తో అలరిస్తుంటారు. తాజాగా మరోసారి అట్రాక్టివ్ లుక్‍తో మైమరిపించారు.
(Instagram)(2 / 7)
లాక్మేకు బ్రాండ్ అంబాసిడార్‌గా ఓ ఈవెంట్‍లో పాల్గొన్న ఆమె ఈ ఫొటో షూట్ చేసుకున్నారు. రకరకాల పోజులతో హొయలు ఒలికించారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు ఈ యంగ్ బ్యూటీ.
(Instagram)(3 / 7)
కార్సెటెడ్ బాడీస్, స్ట్రాప్ లెస్‍గా అనన్య వేసుకున్న బ్లాక్ గౌన్ అదిరిపోయింది. థై హై స్లిట్‍తో ఉన్న ఈ డ్రెస్‍లో ట్రెండీ లుక్‍తో అనన్య హీటెక్కించారు.
(Instagram)(4 / 7)
2019లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' మూవీతో అరంగేట్రం చేశారు అనన్య. ఆ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి.
(Instagram)(5 / 7)
2022లో విజయ్ దేవరకొండతో లైగర్ మూవీలో అనన్య హీరోయిన్‍గా నటించారు. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయింది.
(Instagram)ఇతర గ్యాలరీలు