Bollywood Christmas Celebrations: ఆలియా నుంచి తృప్తి వరకు.. బాలీవుడ్ సెలబ్రిటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా?-bollywood christmas celebrations alia bhatt tripti dimri kriti sanon ms dhoni celebrated the festival ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bollywood Christmas Celebrations: ఆలియా నుంచి తృప్తి వరకు.. బాలీవుడ్ సెలబ్రిటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా?

Bollywood Christmas Celebrations: ఆలియా నుంచి తృప్తి వరకు.. బాలీవుడ్ సెలబ్రిటీల క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా?

Dec 25, 2024, 07:42 PM IST Hari Prasad S
Dec 25, 2024, 07:42 PM , IST

  • Bollywood Christmas Celebrations: బాలీవుడ్ సెలబ్రిటీలు ఆలియా భట్, కృతి సనన్, తృప్తి డిమ్రిలతోపాటు మాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ వరకు క్రిస్మస్ ను ఘనంగా జరుపుకున్నారు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Bollywood Christmas Celebrations: బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్, మాజీ క్రికెటర్ ఎమ్మెస్ ధోనీ ఫ్యామిలీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

(1 / 8)

Bollywood Christmas Celebrations: కపూర్ ఫ్యామిలీ మొత్తం క్రిస్మస్ ను ఘనంగా జరుపుకుంది. ఇందులో రణ్‌బీర్, ఆలియా జంటను కూడా చూడొచ్చు.

(2 / 8)

Bollywood Christmas Celebrations: బాలీవుడ్ నటి భూమి ఫెడ్నేకర్ తన ఇంట్లో ఇలా ఓ పేద్ద క్రిస్మస్ ట్రీతో ఈ పండుగను జరుపుకుంది.

(3 / 8)

Bollywood Christmas Celebrations: కపూర్ ఫ్యామిలీ క్రిస్మస్ బ్రంచ్ లో రణ్‌బీర్, ఆలియాలతో చిన్నారి రాహా కపూర్

(4 / 8)

Bollywood Christmas Celebrations: తన భర్త జహీర్ ఇక్బాల్ తో కలిసి వెకేషన్ లో ఉన్న సోనాక్షి సిన్హా కూడా క్రిస్మస్ జరుపుకుంది.

(5 / 8)

Bollywood Christmas Celebrations: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ తృప్తి డిమ్రి ప్రస్తుతం యూకే వెకేషన్ లో ఉంది. అక్కడే ఆమె క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంది.

(6 / 8)

Bollywood Christmas Celebrations: జాన్వీ కపూర్ ఇంట్లో ఇలా క్రిస్మస్ ట్రీతో ఫొటోలకు పోజులిచ్చింది.

(7 / 8)

Bollywood Christmas Celebrations: ఆపరేషన్ వాలెంటైన్ నటి మానుషి చిల్లార్ క్రిస్మస్ సెలబ్రేషన్స్

(8 / 8)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు