Bollywood Ganesh Chaturthi 2023: బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లలో వినాయక చవితి వేడుకలు ఎలా జరిగాయో చూస్తారా?
- Bollywood Ganesh Chaturthi 2023: బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లలో వినాయక చవితి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. జాన్వీ కపూర్, శిల్పా శెట్టి, సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ లాంటి సెలబ్రిటీలు తమ ఇళ్లలో గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Bollywood Ganesh Chaturthi 2023: బాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లలో వినాయక చవితి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. జాన్వీ కపూర్, శిల్పా శెట్టి, సారా అలీ ఖాన్, వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ లాంటి సెలబ్రిటీలు తమ ఇళ్లలో గణేషుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
(1 / 7)
Bollywood Ganesh Chaturthi 2023: బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈసారి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలకు హాజరైంది. సాంప్రదాయ బంగారు రంగు పట్టు చీరలో జాన్వీ వినాయకుడి ఆశీర్వాదం తీసుకుంది.
(2 / 7)
Bollywood Ganesh Chaturthi 2023: ప్రతి ఏడాదిలాగే ఈసారికూడా బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శిల్పా తన భర్త రాజ్ కుంద్రా, కొడుకు వియాన్, కూతురు సమీషతో కలిసి గణేషుడికి ప్రత్యేక పూజలు చేసింది.
(3 / 7)
బాలీవుడ్ నటి సోహా అలీ ఖాన్, ఆమె భర్త కునాల్ కేము, వాళ్ల కూతురు కలిసి గణపతిని పూజ నిర్వహించారు.
(4 / 7)
Bollywood Ganesh Chaturthi 2023: మరో బాలీవుడ్ నటి, సోహా మేన కోడలు సారా అలీ ఖాన్ కూడా తమ ఇంట్లో గణేషుడిని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించింది.
(5 / 7)
Bollywood Ganesh Chaturthi 2023: లైగర్ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన బాలీవుడ్ నటి అనన్యా పాండే, ఆమె తండ్రి చుంకీ పాండే, ఇతర కుటుంబ సభ్యులు కలిసి తమ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొన్నారు.
(6 / 7)
Bollywood Ganesh Chaturthi 2023: బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ ముంబైలోని ప్రముఖ లాల్‌బాగ్చా రాజా దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించాడు.
ఇతర గ్యాలరీలు