43 ఏళ్ల వ‌య‌సులో ఈ ఫిట్‌నెస్ ఏంటి బాబోయ్‌.. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బికినీ ఫొటోలు చూస్తే వావ్ అనాల్సిందే! వైరల్ పిక్స్-bollywood bold beauty shama sikander hot photos at 43 goes viral in social media in bikini sizzling pictures ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  43 ఏళ్ల వ‌య‌సులో ఈ ఫిట్‌నెస్ ఏంటి బాబోయ్‌.. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బికినీ ఫొటోలు చూస్తే వావ్ అనాల్సిందే! వైరల్ పిక్స్

43 ఏళ్ల వ‌య‌సులో ఈ ఫిట్‌నెస్ ఏంటి బాబోయ్‌.. బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ బికినీ ఫొటోలు చూస్తే వావ్ అనాల్సిందే! వైరల్ పిక్స్

Published Jun 12, 2025 12:52 PM IST Chandu Shanigarapu
Published Jun 12, 2025 12:52 PM IST

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ షామా సికందర్ మరోసారి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 43 ఏళ్ల వయసులో ఈ హాట్ భామ అందానికి, ఫిట్ నెస్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

జలపాతంలో ఇలా జలకాలాడూ అందాల ప్రదర్శనకు తెరలేపింది బాలీవుడ్ బ్యూటీ షామా సికందర్. బికినీలో తన సోయగాలతో కుర్రాళ్ల మతి పొగొడుతోంది ఈ భామ.

(1 / 5)

జలపాతంలో ఇలా జలకాలాడూ అందాల ప్రదర్శనకు తెరలేపింది బాలీవుడ్ బ్యూటీ షామా సికందర్. బికినీలో తన సోయగాలతో కుర్రాళ్ల మతి పొగొడుతోంది ఈ భామ.

(instagram-shamasikander)

బికినీలో ఉన్న ఫొటోలను షామా సికందర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. 43 ఏళ్ల వయసులో ఈ అందం ఏంటి బాబోయ్ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

(2 / 5)

బికినీలో ఉన్న ఫొటోలను షామా సికందర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. 43 ఏళ్ల వయసులో ఈ అందం ఏంటి బాబోయ్ అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

(instagram-shamasikander)

అడ్వెంచర్ కు రెడీ అంటూ పోస్టు పెట్టింది షామా సికందర్. ‘‘నాలాగే మీరూ అడ్వెంచర్స్ ను లవ్ చేస్తే లవ్ ఎమోజీ కామెంట్ చేయండి’’ అంటూ పోస్టు పెట్టింది ఈ బోల్డ్ బ్యూటీ.

(3 / 5)

అడ్వెంచర్ కు రెడీ అంటూ పోస్టు పెట్టింది షామా సికందర్. ‘‘నాలాగే మీరూ అడ్వెంచర్స్ ను లవ్ చేస్తే లవ్ ఎమోజీ కామెంట్ చేయండి’’ అంటూ పోస్టు పెట్టింది ఈ బోల్డ్ బ్యూటీ.

(instagram-shamasikander)

హాట్ ఫొటోలు పోస్టు చేసి కామెంట్ చేయమంటే కుర్రాళ్లు ఊరుకుంటారు.  లవ్, హార్ట్, ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు. స్టన్నింగ్, సిజ్లింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

(4 / 5)

హాట్ ఫొటోలు పోస్టు చేసి కామెంట్ చేయమంటే కుర్రాళ్లు ఊరుకుంటారు. లవ్, హార్ట్, ఫైర్ ఎమోజీలు పెడుతున్నారు. స్టన్నింగ్, సిజ్లింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

(instagram-shamasikander)

1999లో మాన్ సినిమాతో తెరంగేట్రం చేసిన షామా సికందర్.. యే మేరీ లైఫ్ హై టీవీ సీరియల్ తో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత టీవీ సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్ లు, షార్ట్ మూవీస్ తో ఊసేసింది.

(5 / 5)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు