(1 / 6)
Aishwarya Rai: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ వయసు 50 ఏళ్లంటే నమ్మగలరా? ఇప్పటికీ కుర్ర హీరోయిన్లు కూడా కుళ్లుకునే అందంతో సినిమాల్లో నటిస్తోంది.
(2 / 6)
Aishwarya Rai: 30 ఏళ్లకుపైగా కాజోల్ సినిమాల్లో నటిస్తూనే ఉంది. ఇప్పటికీ కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అంటూ బిజీబిజీగా గడిపేస్తోంది. అందంతోపాటు ఫిట్‌నెస్ కూడా కాపాడుకుంటూ ఈకాలం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది.
(3 / 6)
Aishwarya Rai: కరీనా కపూర్ కూడా అంతే. అప్పుడెప్పుడో 23 ఏళ్ల కిందట వచ్చిన కభీ ఖుసీ కభీ గమ్ నుంచి ఇప్పటి వరకూ తన గ్లామర్‌ను కాపాడుకుంటూ వస్తోంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఆమె అందం ఏమాత్రం తరగలేదు.
(4 / 6)
Aishwarya Rai: కత్రినా కైఫ్ కూడా ఈమధ్యే 41వ పుట్టిన రోజు జరుపుకుంది. కానీ ఆమె చూస్తే నాలుగు పదుల వయసు దాటినట్లు అనిపిస్తుందా? సెక్సీ లుక్స్‌లో ఇప్పటికీ బాలీవుడ్‌లో ఆమెకు పోటీ ఇచ్చేవాళ్లు లేరు.
(5 / 6)
Aishwarya Rai: బాలీవుడ్‌లో మరో ఫిఫ్టీ ప్లస్ బ్యూటీ మాధురి దీక్షిత్. ఆమె సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సుమారు 40 ఏళ్లవుతోంది. ఇప్పటికీ ఆ అందం, ఆ నవ్వు చెక్కుచెదరలేదు.
(6 / 6)
Aishwarya Rai: బాలీవుడ్ వదిలి హాలీవుడ్ వెళ్లి తనకంటే పదేళ్లు చిన్నవాడైన వ్యక్తిని పెళ్లి చేసుకున్న ప్రియాంకా చోప్రా ఇప్పటికీ తన అందచందాలతో మెస్మరైజ్ చేస్తూనే ఉంది.
ఇతర గ్యాలరీలు