Vaani Kapoor: బెడ్‌పై వార్ బ్యూటి అందాల సోయగాలు.. సిగ్గు పడుతూ ఫొటోలు-bollywood actress vaani kapoor latest photos lying on the bed vaani kapoor hot pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Vaani Kapoor: బెడ్‌పై వార్ బ్యూటి అందాల సోయగాలు.. సిగ్గు పడుతూ ఫొటోలు

Vaani Kapoor: బెడ్‌పై వార్ బ్యూటి అందాల సోయగాలు.. సిగ్గు పడుతూ ఫొటోలు

Published Apr 05, 2024 11:33 AM IST Sanjiv Kumar
Published Apr 05, 2024 11:33 AM IST

Vaani Kapoor Latest Pics: బాలీవుడ్ గ్లామర్ బ్యూటి వాణి కపూర్ బెడ్‌పై సోయగాలు పోయింది. వైట్ కలర్ డ్రెస్సులో సిగ్గు పడుతూ ఫొటోలకు పోజులిచ్చింది. వార్ సినిమాలో హీరోయిన్‌గా చేసిన వాణి కపూర్ లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బాలీవుడ్ నటి వాణి కపూర్ తన లేటెస్ట్ ఫోటోలను తాజాగా షేర్ చేసింది. దాంతో ఆమె అభిమానుల హాట్ బీట్ మరింత పెంచేసింది. వాణి కపూర్ బెడ్‌పై పడుకుని అందమైన పోజులు ఇచ్చింది.  

(1 / 7)

(All Photos @Instagram)

ఈ ఫోటోలలో వాణి కపూర్ వైట్ క్రాప్ టాప్ అండ్ లోయర్‌లో చాలా హాట్‌గా కనిపిస్తోంది, ఈ ఫొటోలు చూసిన వాణి కపూర్ అభిమానలు ఆమె అందానికి ఫిదా అవుతున్నారు.  

(2 / 7)

తన లేటెస్ట్ ఫొటోల్లో వాణి కపూర్ తన చేతులతో ముఖాన్ని దాచుకుని, నవ్వుతూ పోజులిచ్చింది. అలాగే సిగ్గు పడుతూ కనిపించింది. అంతేకాకుండా క్లీవేజ్, నావెల్ షో చేస్తూ వైరల్ అవుతోంది. 

(3 / 7)

ఈ ఫొటోలను షేర్ చేస్తున్నప్పుడు వాటికి వాణి కపూర్ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఆన్ ఎనర్జీ సేవింగ్ మోడ్ అంటూ రెస్ట్ తీసుకుంటున్నట్లుగా వాణి కపూర్ చెప్పుకొచ్చింది.  

(4 / 7)

ఇంతకుముందు వాణి కపూర్ మరో స్టైల్‌లో అభిమానుల గుండె చప్పుడును పెంచుతూ కనిపించింది. సైడ్ నుంచి క్లీవేజ్ షో చేస్తూ హాట్‌గా దర్శనం ఇచ్చింది. ఈ పిక్స్ సైతం నెట్టింట్లో వైరల్ అయ్యాయి.  

(5 / 7)

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ సినిమాలో హీరోయిన్‌గా చేసిన వాణి కపూర్ నిత్యం హాట్ షోతో అభిమానులను ఆకట్టుకుంటోంది. అప్పుడప్పుడు పద్ధతిగా కూడా కనిపిస్తూ తనలో మరో యాంగిల్ కూడా ఉందని చెబుతుంది. 

(6 / 7)

వాణి కపూర్‌కి సోషల్ మీడియాలో మిలియన్ల మంది అభిమానులు ఉన్నారు, వారు ఓపెన్‌గా ఆమె ఫొటోలను ఇష్టపడటం, కామెంట్ చేయడం, అభిమానించడం, అందాన్ని పొగడటం వంటివి చేస్తుంటారు. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు