(1 / 6)
Shanaya Kapoor: ముత్యమల్లే మెరిసిపోతున్న షనాయా కపూర్ అందాన్ని చూస్తారా లేక ఆమె కట్టుకున్న ఈ లక్ష ముత్యాల చీరను చూస్తారా అన్నట్లుగా ఉంది కూడా ఈ ఫొటో చూస్తుంటే..
(2 / 6)
Shanaya Kapoor: చీర కట్టుకొని ముత్యాల దండ వేసుకుంటేనే ప్రత్యేకంగా కనిపిస్తారు. అలాంటిది మొత్తం ముత్యాలతోనే చేసిన చీర అంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి.
(3 / 6)
Shanaya Kapoor: ఈ ముత్యాల చీర ఫొటోలను షనాయా తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది
(4 / 6)
Shanaya Kapoor: నేను నిజంగా లక్ష ముత్యాల వానలో తడిచిపోతున్నా అనే క్యాప్షన్ తో ఆమె ఈ ఫొటోలను అభిమానులతో పంచుకుంది
(5 / 6)
Shanaya Kapoor: ముత్యాల చీరలో షనాయా అందాన్ని చూసి అభిమానులు మైమరచిపోయారు.
(6 / 6)
Shanaya Kapoor: ఫైర్, హార్ట్ ఎమోజీలను చాలా మంది కామెంట్స్ సెక్షన్ లో పోస్ట్ చేశారు.
ఇతర గ్యాలరీలు