Nikki Tamboli: నేలపై బిగ్ బాస్ బ్యూటి ఫిట్‌నెస్ అందాలు.. నీ కలలోకి ఇలాగే వచ్చా కదా, ఊప్స్ అంటూ!-bollywood actress nikki tamboli latest photos in black underwear nikki tamboli hot pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Bollywood Actress Nikki Tamboli Latest Photos In Black Underwear Nikki Tamboli Hot Pics

Nikki Tamboli: నేలపై బిగ్ బాస్ బ్యూటి ఫిట్‌నెస్ అందాలు.. నీ కలలోకి ఇలాగే వచ్చా కదా, ఊప్స్ అంటూ!

Feb 29, 2024, 03:32 PM IST Sanjiv Kumar
Feb 29, 2024, 03:32 PM , IST

Nikki Tamboli Hot Photos : బిగ్ బాస్ 14 హిందీ సీజన్‌తో పేరు తెచ్చుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటి నిక్కీ తంబోలి తాజాగా నేలపై చేతులు స్ట్రెచ్ చేస్తూ ఘాటుగా నడుము, నాభి అందాలను ఆరబోసింది. అంతేకాకుండా నీ కలలోకి ఇలాగే వచ్చాకదా. ఊప్స్.. సారీ.. సారీ కాదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

బిగ్ బాస్ ఫేమ్ సౌత్ నటి నిక్కీ తంబోలి తన హాట్ లుక్స్‌తో మరోసారి ఇంటర్నెట్‌లో అగ్గి రాజేసింది. ఈ ఫొటోల్నిలో నిక్కీ తంబోలి హాట్‌నెస్‌ని చూసి అభిమానులు పిచ్చివాళ్లవుతున్నారు.  

(1 / 7)

బిగ్ బాస్ ఫేమ్ సౌత్ నటి నిక్కీ తంబోలి తన హాట్ లుక్స్‌తో మరోసారి ఇంటర్నెట్‌లో అగ్గి రాజేసింది. ఈ ఫొటోల్నిలో నిక్కీ తంబోలి హాట్‌నెస్‌ని చూసి అభిమానులు పిచ్చివాళ్లవుతున్నారు.  (అన్ని ఫొటోలు @ఇన్‌స్టా గ్రామ్)

నిక్కీ తంబోలి బ్లాక్ కలర్ క్రాప్ టాప్ అండ్ బాటమ్‌లో బ్లాక్ అండర్ వేర్ ధరించి తన కర్వ్‌డ్ షేప్‌ను ఎంతో హాట్‌గా ప్రదర్శించింది.  

(2 / 7)

నిక్కీ తంబోలి లేటెస్ట్ ఫొటోలో తన ఫిట్ నెస్ అందాలను ఎంతో ఘాటుగా చూపించేసింది. ఇందులో ఆమె నడుము, నాభి భాగం ఎంతో సెక్సీగా కనిపిస్తూ నెట్టింట్లో హీట్ పుట్టిస్తున్నాయి. 

(3 / 7)

ఈ ఫొటోలను షేర్ చేసిన నిక్కీ తంబోలి వాటికి క్యాప్షన్ ఇచ్చింది. నేను నీ కలలోకి ఇలాగే కదా వచ్చింది. ఊప్స్.. సారీ.. లేదు క్షమించండి అంటూ మరింతగా అట్రాక్ట్ చేసింది హాట్ క్వీన్ నిక్కీ తంబోలి.  

(4 / 7)

నిక్కీ తంబోలి  షేర్ చేసిన ఫొటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. దాంతో నెటిజన్స్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. - బ్యూటిఫుల్, సో హాట్, గార్జియస్, హాటీ, ఫిట్‌నెస్ క్వీన్, వావ్, అద్భుతం అంటూ లక్షలాది మంది అభిమానులు కామెంట్స్ చేశారు.  

(5 / 7)

హిందీ బిగ్ బాస్ 14 ద్వారా ఎంతో పేరు తెచ్చుకున్న నిక్కీ తంబోలి తన హాట్‌నెస్‌తో నిండిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. 

(6 / 7)

ఇప్పటి వరకు నిక్కీ తంబోలి అనేక టీవీ రియాలిటీ షోలు, మ్యూజిక్ వీడియోలు, సౌత్ సినిమాలలో నటించింది. అయితే అవి ఆమెకు అంతగా గుర్తింపు తీసుకురాలేదని చెప్పొచ్చు. కానీ, సోషల్ మీడియా ద్వారా మాత్రం హాట్ క్వీన్‌గా పేరు తెచ్చుకుంటోంది.  

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు