(1 / 5)
టీవీ స్టార్, బాలీవుడ్ భామ మౌనీ రాయ్ మోడ్రన్ డ్రెస్ ధరించినా.. చీర కట్టినా స్టైలిష్‍గా అదరగొడతారు. విభిన్నమైన ఔట్‍ఫిట్‍లతో అట్రాక్ట్ చేస్తుంటారు. తాజాగా నల్ల చీర కట్టి హొయలు ఒలికించారు మౌనీ.
(Instagram/@imouniroy)(2 / 5)
వీకెండ్ ట్రీట్‍గా ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు మౌనీ రాయ్. కెమెరాలకు రకరకాల పోజులు ఇచ్చారు.
(Instagram/@imouniroy)(3 / 5)
ఈ నల్ల చీరకు అంచుల వెంట గోల్డ్ కలర్ బోర్డర్ ఉంది. ట్రెడిషనల్‍గా ఈ చీరను మౌనీ రాయ్ కట్టుకున్నారు. ఈ చీరలో అందాలు ఒలికించారు.
(Instagram/@imouniroy)(4 / 5)
చీరకు మ్యాచ్ అయ్యేలా బ్లౌజ్ ధరించారు మౌనీ. శారీలోనూ హాట్ లుక్‍తో మైమరిపించారు. మరింత అందంగా కనిపించారు.
(Instagram/@imouniroy)(5 / 5)
నాగినీ సీరియల్‍తో మౌనీ రాయ్ టెలివిజన్ స్టార్ అయ్యారు. మరిన్ని టీవీ షోలు, సీరియల్స్ చేశారు. బాలీవుడ్ సినిమాల్లోనూ వరుసగా నటిస్తున్నారు. బ్రహ్మాస్త్ర చిత్రంలో కీలకపాత్ర చేశారు ఈ భామ.
(Instagram/@imouniroy)ఇతర గ్యాలరీలు