బీఎండబ్ల్యూ ఎక్స్​5 ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే!-bmw x5 facelift launched in india know features and price ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బీఎండబ్ల్యూ ఎక్స్​5 ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే!

బీఎండబ్ల్యూ ఎక్స్​5 ఫేస్​లిఫ్ట్​ లాంచ్​.. ధర ఎంతంటే!

Published Jul 15, 2023 10:30 AM IST Sharath Chitturi
Published Jul 15, 2023 10:30 AM IST

  • బీఎండబ్ల్యూ లవర్స్​కు గుడ్​ న్యూస్! ఎక్స్​5 ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ను ఇండియాలో లాంచ్​ చేసింది ఈ దిగ్గజ లగ్జరీ కార్ల తయారీ సంస్థ. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాము..

ఈ ఎస్​యూవీలో మస్క్యులర్​ బానెట్​, మాట్రిక్స్​ ఎల్​ఈడీ హెడ్​లైట్స్​, న్యూ ఏజ్​ క్రోమ్​ సరౌండెడ్​ కిడ్నీ గ్రిల్​, క్రోమ్​ లైన్డ్​ విండోస్​, ఆటో ఫోల్డింగ్​ ఓఆర్​వీఎంలు, రూఫ్​ రెయిల్స్​, ఫ్లేర్డ్​ వీల్​ ఆర్చీస్​, 18 ఇంచ్​ డిజైనర్​ అలాయ్​ వీల్స్​ వస్తున్నాయి.

(1 / 5)

బీఎండబ్ల్యూ ఎక్స్​5 ఫేస్​లిఫ్ట్​లో 3.0 లీటర్​ టర్బో పెట్రోల్​ ఇన్​లైన్​ 6 ఇంజిన్​ ఉంటుంది. 3.0 లీటర్​ ఇన్​లైన్​ 6 డీజిల్​ ఇంజిన్​​ కూడా ఉంది. ఈ రెండింటికీ మైల్డ్​ హైబ్రీడ్​ ఆప్షన్​ కూడా ఉంది.

(2 / 5)

ఇక కేబిన్​ చాలా లగ్జరీగా ఉంటుంది. లెథర్​ అప్​హోలిస్ట్రీ, పానోరమిక్​ సన్​రూఫ్​, మల్టీకలర్​ యాంబియెంట్​ లైటింగ్​, మల్టీ జోన్​ క్లైమేట్​ కంట్రోల్​, హెడ్​ అప్​ డిస్​ప్లే, 12.3 ఇంచ్​ ఇన్​స్ట్రుమెంట్​ క్లస్టర్​, 14.9 ఇంచ్​ ఇన్ఫోటైన్​మెంట్​ ప్యానెల్​ ఉంటాయి.

(3 / 5)

ప్యాసింజర్​ సేఫ్టీ కోసం మల్టిపుల్​ ఎయిర్​బ్యాగ్స్​, ఏడీఏఎస్​ ఫంక్షన్స్​ వస్తున్నాయి.

(4 / 5)

ఈ  బీఎండబ్ల్యూ ఎక్స్​5 ఫేస్​లిఫ్ట్​ ఎక్స్​షోరూం ధర రూ. 93.9లక్షలు. బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి. ఆన్​లైన్​ లేదా డీలర్​షిప్​ షోరూమ్స్​లో బుకింగ్​ చేసుకోవచ్చు.

(5 / 5)

ఇతర గ్యాలరీలు