Horror Movie OTT: ఈ వారమే నేరుగా ఓటీటీలోకి వస్తున్న హారర్ సినిమా బ్లడీ ఇష్క్.. ఎక్కడ చూడొచ్చంటే..-bloody ishq ott release date avika gor horror thriller movie to stream on this week on disney hotstar ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Horror Movie Ott: ఈ వారమే నేరుగా ఓటీటీలోకి వస్తున్న హారర్ సినిమా బ్లడీ ఇష్క్.. ఎక్కడ చూడొచ్చంటే..

Horror Movie OTT: ఈ వారమే నేరుగా ఓటీటీలోకి వస్తున్న హారర్ సినిమా బ్లడీ ఇష్క్.. ఎక్కడ చూడొచ్చంటే..

Published Jul 25, 2024 11:13 AM IST Chatakonda Krishna Prakash
Published Jul 25, 2024 11:13 AM IST

  • Bloody Ishq OTT Release Date: బ్లడీ ఇష్క్ చిత్రం ఈవారంలోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అవికా గోర్, వర్దన్ పూరి మెయిన్ రోల్స్ చేస్తున్నారు.

బ్లడీ ఇష్క్ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోనే స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ హారర్ థ్రిల్లర్ మూవీకి విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు. 

(1 / 5)

బ్లడీ ఇష్క్ మూవీలో యంగ్ హీరోయిన్ అవికా గోర్, వర్దన్ పూరి ప్రధాన పాత్రలు పోషించారు. జెన్నిఫర్ పిసినాటో, శ్యామ్ కిశోర్ కీలకపాత్రలు చేశారు. 

(2 / 5)

బ్లడీ ఇష్క్ సినిమా ఈ వారంలోనే జూలై 26వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేసిన ఆ ప్లాట్‍ఫామ్ స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించింది. 

(3 / 5)

బ్లడీ ఇష్క్ చిత్రంలో నది మధ్యలో ఐల్యాండ్‍పై ఉండే ఓ భవనంలో ఉండేందుకు అవికా, వర్దన్ వెళతారు. ఈ భవనంలో అవికకు దెయ్యం ఉందని అర్థమవుతుంది. దెయ్యంగా మారిందెవరు.. ఏం జరిగిందనే విషయాలతో ఈ మూవీ స్టోరీ ఉండనుంది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 

(4 / 5)

హారర్ చిత్రాలకు ఫేమస్ అయిన డైరెక్టర్ విక్రమ్ భట్ తెరకెక్కించటంతో బ్లడీ ఇష్క్ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. హరేకృష్ణ మీడియాటెక్, హౌస్‍ఫుల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్లు నిర్మించిన ఈ మూవీకి సమీర్ టాండన్, ప్రతీ వాలియా సంగీతం అందించారు. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు