తెలుగు న్యూస్ / ఫోటో /
ఎన్డీఏ ‘మహా' సంబరాలు- అతిపెద్ద పార్టీగా బీజేపీ.. మరి సీఎం ఎవరు?
- మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సంచలనం సృష్టించింది! 288 సీట్లల్లో విజయంవైపు దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకి సీఎం ఎవరు అవుతారు? అన్నది ఆసక్తిగా మారింది.
- మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సంచలనం సృష్టించింది! 288 సీట్లల్లో విజయంవైపు దూసుకెళుతోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకి సీఎం ఎవరు అవుతారు? అన్నది ఆసక్తిగా మారింది.
(1 / 4)
ఎన్డీఏ కూటమి విజయం నేపథ్యంలో నిర్వహించిన సంబరాల్లో మహారాష్ట్ర ప్రస్తుత సీఎం ఏక్నాథ్ శిండే పాల్గొన్నారు.(PTI)
(2 / 4)
అకోలాలోని బీజేపీ కార్యాలయం బయట బీజేపీ శ్రేణుల సంబరాలు. మధ్యాహ్నం 1 గంట సమయానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 221 స్థానాల్లో ముందంజలో ఉంది. 288 అసెంబ్లీ సీట్లల్లో మెజారిటీ మార్క్ 145(Neeraj Bhange)
(3 / 4)
సీఎం ఏక్నాథ్ శిండే నివాసం వద్ద సంబరాలు జరిగాయి. అయితే, ఈసారి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన నేపథ్యంలో సీఎం పదవి దేవేంద్ర ఫడణవీస్కి వెళ్లే అవకాశం ఉంది. తుది నిర్ణయం త్వరలోనే వెలువడనుంది.(PTI)
ఇతర గ్యాలరీలు