తెలుగు న్యూస్ / ఫోటో /
Maharashtra Assembly elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబురాలు
- Maharashtra Assembly elections: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. ప్రధానంగా బీజేపీ 90% పైగా స్ట్రైక్ రేట్ తో 133 సీట్లను గెలుచుకుంది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణుల సంబరాలు చేసుకున్నారు.

(1 / 7)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో బీజేపీ కార్యకర్తలు సంబురాలు(HT_PRINT)
(2 / 7)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం మహాయుతి కూటమి కీలక నేతలు దేవేంద్ర ఫడణవీస్, ఏక్ నాథ్ షిండే మంతనాలు(Deepak Salvi)
(3 / 7)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం మహాయుతి కూటమి కీలక నేతలు దేవేంద్ర ఫడణవీస్, ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్(Deepak Salvi)
(4 / 7)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మోదీ, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాల ఆనందోత్సాహాలు(Shrikant Singh)
(5 / 7)
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం అనంతరం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ, చిత్రంలో బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా ఉన్నారు(Shrikant Singh)
ఇతర గ్యాలరీలు