NDA LP President CBN: అసెంబ్లీలో ఎన్డీఏ పక్ష నాయకుడిగా చంద్రబాబు ఎన్నికకు బీజేపీ, జనసేన మద్దతు-bjp and janasena support chandrababus election as nda party leader in the assembly ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Nda Lp President Cbn: అసెంబ్లీలో ఎన్డీఏ పక్ష నాయకుడిగా చంద్రబాబు ఎన్నికకు బీజేపీ, జనసేన మద్దతు

NDA LP President CBN: అసెంబ్లీలో ఎన్డీఏ పక్ష నాయకుడిగా చంద్రబాబు ఎన్నికకు బీజేపీ, జనసేన మద్దతు

Jun 11, 2024, 01:40 PM IST Sarath chandra.B
Jun 11, 2024, 01:40 PM , IST

  • NDA LP President CBN: ఏపీ అసెంబ్లీలో ఎన్డీఏ పక్ష నాయకుడిగా చంద్రబాబు ఎన్నికకు జనసేన, బీజేపీ పార్టీలు మద్దతునిచ్చాయి. కూటమి ఘన విజయం సాధించడంపై  హర్షం వ్యక్తం చేసిన చంద్రబాబు ప్రజలు కోరుకున్న పాలన అందిస్తామని  హామీ ఇచ్చారు.  

ఎన్డీఏ సమావేశంలో జనసేనానితో చంద్రబాబు కరచలనం

(1 / 10)

ఎన్డీఏ సమావేశంలో జనసేనానితో చంద్రబాబు కరచలనం

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి చంద్రబాబు అభివాదం

(2 / 10)

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరికి చంద్రబాబు అభివాదం

ఎన్డీఏ సమావేశానికి హాజరైన జనసేన ఎమ్మెల్యేలు

(3 / 10)

ఎన్డీఏ సమావేశానికి హాజరైన జనసేన ఎమ్మెల్యేలు

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు

(4 / 10)

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు

ఎన్డీఏ కూటమి సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు

(5 / 10)

ఎన్డీఏ కూటమి సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలు

ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యేలు

(6 / 10)

ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యేలు

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు నివాళులు

(7 / 10)

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు నివాళులు

ఎన్డీఏ పక్ష నాయకుడి ఎన్నిక కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు ఆలింగనం

(8 / 10)

ఎన్డీఏ పక్ష నాయకుడి ఎన్నిక కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌తో చంద్రబాబు ఆలింగనం

ఎన్డీఏ సమావేశానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యేలు

(9 / 10)

ఎన్డీఏ సమావేశానికి హాజరైన టీడీపీ ఎమ్మెల్యేలు

జైల్లో చంద్రబాబు బాగా నలిగిపోయారని  చెబుతున్న పవన్ కళ్యాణ్

(10 / 10)

జైల్లో చంద్రబాబు బాగా నలిగిపోయారని  చెబుతున్న పవన్ కళ్యాణ్

WhatsApp channel

ఇతర గ్యాలరీలు