(1 / 5)
ఆదివారం ఎల్లో కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో గ్లామర్ మెరుపులతో కవ్వించింది బిందుమాధవి.
(2 / 5)
ఇటీవల రిలీజైన యాంగర్ టేల్స్ సిరీస్‌లో మధ్య తరగతి గృహిణిగా బిందు మాధవి నటనకు ప్రశంసలు దక్కాయి.
(3 / 5)
బిందుమాధవి ప్రధాన పాత్రలో నటించిన న్యూసెన్స్ తెలుగు వెబ్‌సిరీస్ త్వరలో రిలీజ్ కానుంది.
(4 / 5)
గత ఏడాది బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తెలుగు సీజన్ విజేతగా నిలిచింది బిందుమాధవి.
(5 / 5)
ప్రస్తుతం తమిళంలో మూడు సినిమాల్లో నటిస్తోంది బిందుమాధవి
ఇతర గ్యాలరీలు