తెలుగు న్యూస్ / ఫోటో /
Bigg Boss Sri Satya: బిగ్ బాస్ శ్రీ సత్య రొమాంటిక్ సాంగ్.. హీరోలు, డైరెక్టర్స్, కొరియోగ్రాఫర్స్ నుంచి రెస్పాన్స్ అదుర్స్
- Bigg Boss Sri Satya Mehaboob Nuvve Kavali Song: బిగ్ బాస్ తెలుగు 6 ఫేమ్ శ్రీ సత్య, బిగ్ బాస్ తెలుగు 8 అండ్ 4 కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే జోడీగా చేసిన రొమాంటిక్ వీడియో సాంగ్ నువ్వే కావాలి ఇవాళ రిలీజ్ కానుంది. ఈ పాట ప్రోమో చూసిన హీరోలు, డైరెక్టర్స్ సాంగ్‌పై ప్రశంసలు కురిపించారు.

(1 / 5)
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 6 సీజన్‌తో శ్రీ సత్య, బిగ్ బాస్ తెలుగు 4, 8 సీజన్లతో మెహబూబ్ దిల్ సే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
(2 / 5)
శ్రీ సత్య, మెహబూబ్ దిల్ సే కలిసి చేసిన రొమాంటిక్ లవ్ వీడియో సాంగ్ నువ్వే కావాలి. ఈ పాటను ఇవాళ (జనవరి 23) రిలీజ్ చేస్తున్నట్లు జనవరి 22న ప్రకటించాడు మెహబూబ్.
(3 / 5)
అయితే, నువ్వే కావాలి సాంగ్ రిలీజ్‌కు ముందు హీరోలు కిరణ్ అబ్బవరం, నాగ శౌర్య, డైరెక్టర్స్ బలగం వేణు, సాయి రాజేష్, నోయెల్ వంటి సెలబ్రిటీలకు చూపించాడు మెహబూబ్.
(4 / 5)

ఇతర గ్యాలరీలు