తెలుగు న్యూస్ / ఫోటో /
Bigg Boss Soniya: ప్రియుడితో బిగ్‌బాస్ సోనియా ఎంగేజ్‌మెంట్ - ఫొటోలు వైరల్
Bigg Boss Soniya: బిగ్‌బాస్ 8 తెలుగు ఫేమ్ సోనియా ఆకుల త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నది. ప్రియుడు యశ్ పాల్‌తో సోనియా ఆకుల ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
(1 / 6)
యష్, సోనియా ఎంగేజ్‌మెంట్ నవంబర్ 21న గురువారం జరిగినట్లు సమాచారం. ఈ నిశ్చితార్థ వేడుకకు కుటుంబసభ్యులు, కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు సమాచారం.
(3 / 6)
యష్, సోనియా పెళ్లికి ముహూర్తం ఫిక్సైనట్లు తెలిసింది. డిసెంబర్‌లో ఈ జంట పెళ్లిపీటలెక్కబోతున్నట్లు సమాచారం.
(4 / 6)
యష్‌కు ఇది సెకండ్ మ్యారేజ్ అని ప్రచారం జరుగుతోంది. సోనియాతో ప్రేమవ్యవహారం కారణంగానే మొదటి భార్య నుంచి అతడు విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.
(5 / 6)
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన సోనియా నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యింది. నిఖిల్, పృథ్వీలతో ఆమె కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది.
ఇతర గ్యాలరీలు