బాయ్‌ఫ్రెండ్‌తో బిగ్‌బాస్ బ్యూటీ రొమాన్స్‌.. అండమాన్ దీవుల్లో క్యూట్ ఫొటోలు-bigg boss priyanka jain romance with boyfriend sivakumar at andaman and nicobar islands ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బాయ్‌ఫ్రెండ్‌తో బిగ్‌బాస్ బ్యూటీ రొమాన్స్‌.. అండమాన్ దీవుల్లో క్యూట్ ఫొటోలు

బాయ్‌ఫ్రెండ్‌తో బిగ్‌బాస్ బ్యూటీ రొమాన్స్‌.. అండమాన్ దీవుల్లో క్యూట్ ఫొటోలు

Published Jun 18, 2025 01:24 PM IST Chandu Shanigarapu
Published Jun 18, 2025 01:24 PM IST

బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక జైన్ తన బాయ్ ఫ్రెండ్ శివకుమార్ తో కలిసి అండమాన్ నికోబార్ దీవుల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ రొమాంటిక్ ఫొటోలను ఆమె తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.

బిగ్ బాస్ తెలుగు 7 బ్యూటీ ప్రియాంక జైన్ తన బాయ్ ఫ్రెండ్ శివకుమార్ కలిసి టైమ్ ఎంజాయ్ చేస్తోంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ జోడీ వెకేషన్ టైమ్ గడుపుతోంది.

(1 / 5)

బిగ్ బాస్ తెలుగు 7 బ్యూటీ ప్రియాంక జైన్ తన బాయ్ ఫ్రెండ్ శివకుమార్ కలిసి టైమ్ ఎంజాయ్ చేస్తోంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ జోడీ వెకేషన్ టైమ్ గడుపుతోంది.

(instagram-priyankamjain___0207)

అండమాన్ దీవుల్లో సముద్రంలో ఇలా సరసాలాడుతూ, ఆటలాడుతూ సరదాగా గడిపారు ప్రియాంక జైన్, శివకుమార్. ఈ ఫొటోలను ప్రియాంక జైన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

(2 / 5)

అండమాన్ దీవుల్లో సముద్రంలో ఇలా సరసాలాడుతూ, ఆటలాడుతూ సరదాగా గడిపారు ప్రియాంక జైన్, శివకుమార్. ఈ ఫొటోలను ప్రియాంక జైన్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.

(instagram-priyankamjain___0207)

చాలా కాలం నుంచి ప్రియాక జైన్, శివకుమార్ డేటింగ్ చేస్తున్నారు. వీళ్లు రిలేషన్ లో ఉన్నారు. బిగ్ బాస్ 7 సందర్భంగా వీళ్ల రిలేషన్ షిప్ వెలుగులోకి వచ్చింది. వీళ్లు త్వరలోనే పెళ్లి చేసుకునే అవకాశముంది.

(3 / 5)

గోలీసోడా, చల్తే చల్తే, వినరా సోదర వీర కుమార, ఎవడు తక్కువ కాదు లాంటి సినిమాల్లో చేసింది ప్రియాంక జైన్. మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్ లో ప్రియాంక ఫేమస్ అయింది.

(4 / 5)

గోలీసోడా, చల్తే చల్తే, వినరా సోదర వీర కుమార, ఎవడు తక్కువ కాదు లాంటి సినిమాల్లో చేసింది ప్రియాంక జైన్. మౌనరాగం, జానకి కలగనలేదు సీరియల్స్ లో ప్రియాంక ఫేమస్ అయింది.

(instagram-priyankamjain___0207)

టీవీ ఫేమస్ పర్సనాలిటీగా ఉన్న శివకుమార్ ప్రస్తుతం నిన్నుకోరి సీరియల్లో చేస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు.

(5 / 5)

టీవీ ఫేమస్ పర్సనాలిటీగా ఉన్న శివకుమార్ ప్రస్తుతం నిన్నుకోరి సీరియల్లో చేస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నాడు.

(instagram-priyankamjain___0207)

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

ఇతర గ్యాలరీలు