Bigg Boss Naga Manikanta: బిగ్‌బాస్ నాగమణికంఠ రొమాంటిక్ కామెడీ వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - రిలీజ్ ఎప్పుడంటే?
Bigg Boss Naga Manikanta:బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్‌తో పాపులర్ అయ్యాడు నాగమణికంఠ. హౌజ్‌లో అడుగుపెట్టిన మూడు వారాల్లోనే బిగ్‌బాస్ ఫ్యాన్స్ మనసుల్ని గెలుచుకున్నాడు. తాజాగా నాగమణికంఠ తెలుగులో ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నాడు.
(1 / 5)
మిస్ అన్‌లక్కీ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌లో నాగమణికంఠ, క్యూ మధు హీరోహీరోయిన్లుగా నటిస్తోన్నారు.
(2 / 5)
మిస్ అన్‌లక్కీ మినీ వెబ్‌సిరీస్‌లో అభి పాత్రలో నాగమణికంఠ కనిపించబోతున్నాడు. తనను తాను అన్‌లక్కీగా భావించే ఓ యువతి జీవితం చుట్టూ ఫన్ డ్రామాగా ఈ సిరీస్ తెరకెక్కుతోంది.
(4 / 5)
బిగ్‌బాస్ హౌజ్‌లో అడుగుపెట్టిన తొలిరోజు నుంచే సింఫథీ గేమ్ ఆడుతూ ఓటింగ్‌లో ముందున్నాడు నాగమణికంఠ.
ఇతర గ్యాలరీలు