(1 / 5)
ఉత్తుత్త హీరోలు మూవీ పూర్తిగా రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుంది. కామెడీ సస్పెన్స్ అంశాలతో మహేష్ విట్టా ఈ మూవీని తెరకెక్కిస్తోన్నాడు.
(2 / 5)
హీరోగా, డైరెక్టర్‌గా మహేష్ విట్టాకు ఇదే ఫస్ట్ మూవీ. ఉత్తత్త హీరోలు మూవీలో ప్రవీణ సోని హీరోయిన్‌గా నటిస్తోంది. తారక్ సతీష్, వాల్తేర్ వినయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
(3 / 5)
కొండపొలం, జాంబీరెడ్డి, ఏ1 ఎక్స్‌ప్రెస్, బింబిసారతో పాటు పలు సినిమాల్లో కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మహేష్ విట్టా కనిపించాడు.
(4 / 5)
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో ఓ కంటెస్టెంట్‌గా మహేష్ విట్టా పాల్గొన్నాడు. పదమూడు వారాల పాటు హౌజ్‌లో ఉన్నాడు.
(5 / 5)
మిస్టర్ సుబ్బలక్ష్మి, బాబు బీటెక్‌తో పాటు తెలుగులో మరికొన్ని వెబ్‌సిరీస్‌లు చేశాడు మహేష్ విట్టా.
ఇతర గ్యాలరీలు