Divi Vadthya: బోల్డ్ లుక్‌లో బిగ్‌బాస్ దివి హాటు ఫోజులు-bigg boss fame divi vadthya latest photos pushpa 2 actress bold pics ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Divi Vadthya: బోల్డ్ లుక్‌లో బిగ్‌బాస్ దివి హాటు ఫోజులు

Divi Vadthya: బోల్డ్ లుక్‌లో బిగ్‌బాస్ దివి హాటు ఫోజులు

Jan 09, 2025, 12:10 PM IST Nelki Naresh Kumar
Jan 09, 2025, 12:10 PM , IST

Divi Vadthya: సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌లో వ‌రుస‌గా ఆఫ‌ర్లు ద‌క్కించుకుంటోంది బిగ్‌బాస్ దివి. ఇటీవ‌లే హ‌రిక‌థ వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సిరీస్‌లో యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో క‌నిపించింది.

బిగ్‌బాస్ దివి ప్ర‌స్తుతం  1000 వ‌ర్డ్స్ పేరుతో ఓ మూవీ చేస్తోంది. ఈ తెలుగు సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. 

(1 / 5)

బిగ్‌బాస్ దివి ప్ర‌స్తుతం  1000 వ‌ర్డ్స్ పేరుతో ఓ మూవీ చేస్తోంది. ఈ తెలుగు సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. 

1000 వ‌ర్డ్స్‌లో గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు భిన్నంగా ఎమోష‌న‌ల్ రోల్‌లో బిగ్‌బాస్ దివి నటిస్తోంది. 

(2 / 5)

1000 వ‌ర్డ్స్‌లో గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు భిన్నంగా ఎమోష‌న‌ల్ రోల్‌లో బిగ్‌బాస్ దివి నటిస్తోంది. 

 తెలుగులో హ‌రిక‌థ‌తో పాటు ఏటీఎమ్‌, మా నీళ్ల ట్యాంకుతో పాటు మ‌రికొన్ని వెబ్‌సిరీస్‌లు చేసింది దివి. 

(3 / 5)

 తెలుగులో హ‌రిక‌థ‌తో పాటు ఏటీఎమ్‌, మా నీళ్ల ట్యాంకుతో పాటు మ‌రికొన్ని వెబ్‌సిరీస్‌లు చేసింది దివి. 

ఇటీవ‌ల రిలీజైన అల్లు అర్జున్ పుష్ప 2లో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో దివి క‌నిపించింది. 

(4 / 5)

ఇటీవ‌ల రిలీజైన అల్లు అర్జున్ పుష్ప 2లో జ‌ర్న‌లిస్ట్ పాత్ర‌లో దివి క‌నిపించింది. 

మ‌హ‌ర్షి, సింబా, ల‌వ్‌మీ, గాడ్‌ఫాద‌ర్‌తో పాటు తెలుగులో ప‌లు సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది.  

(5 / 5)

మ‌హ‌ర్షి, సింబా, ల‌వ్‌మీ, గాడ్‌ఫాద‌ర్‌తో పాటు తెలుగులో ప‌లు సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేసింది.  

WhatsApp channel

ఇతర గ్యాలరీలు