(1 / 5)
పై ఫొటోలో కనిపిస్తున్న భామ గుర్తుందా? ఆమె పేరు లహరి షరి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 5లో కనిపించింది ఈ ముద్దు గుమ్మ. అప్పుడు మూడు వారాలే హౌస్ లో ఉన్నా ఆడియన్స్ ను అలరించింది.
(instagram-lahari_shari)(2 / 5)
ఇప్పుడు ఇలా బికినీలో హాట్ ఫోజులతో అదరగొడుతోంది లహరి షరి. వెకేషన్ లో ఉన్న ఈ హాట్ బ్యూటీ బికినీ ఫొటోలతో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.
(instagram-lahari_shari)(3 / 5)
లహరి షరి బికినీ ఫొటోలు చూసి ఫ్యాన్స్ స్టన్ అవుతున్నారు. ఇన్ని రోజులు ఈ అందాలను ఎక్కడ దాచవంటూ కామెంట్లు చేస్తున్నారు. మీ హాట్ స్టిల్స్ ముందు ఏ హీరోయిన్ అయినా వేస్ట్ అంటూ పేర్కొంటున్నారు.
(instagram-lahari_shari)(4 / 5)
టీవీ షోలతో కెరీర్ స్టార్ట్ చేసింది లహరి షరి. ఈటీవీ, మహా న్యూస్, ఎన్ టీవీ, జీ తెలుగు తదితర ఛానెల్లలో పనిచేసింది. ఆ తర్వాత బిగ్ బాస్ లో మెరిసింది.
(instagram-lahari_shari)(5 / 5)
జాంబీ రెడ్డి, తిప్పరా మీసం, శ్రీనివాస కల్యాణం, పేపర్ బాయ్, పటేల్ సార్, మళ్లీ రావా, అర్జున్ రెడ్డి తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది లహరి.
(instagram-lahari_shari)ఇతర గ్యాలరీలు