Ariyana Glory: బిగ్‌బాస్ బ్యూటీ కల నెరవేరనుంది
Ariyana Glory: బిగ్‌బాస్ ఫేమ్, సినీ నటి అరియానా గ్లోరీ సొంత ఇంటి కల నెరవేరనుంది. నిర్మాణంలో ఉన్న తన కొత్త ఇళ్లు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తొందరలోనే కలల సౌధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వెల్లడించింది అరియానా.
(1 / 5)
అరియానా బిగ్‌బాస్ తెలుగు రెండు సీజన్స్‌లలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నది. బిగ్‌బాస్ సీజన్ 4తో పాటు బిగ్‌బాస్ నాన్‌స్టాప్‌లోనూ సందడి చేసింది.
(2 / 5)
బిగ్‌బాస్ నాన్‌స్టాప్ లో ఫైనల్ చేరిన అరియానా ఇళ్లు కట్టుకోవాలనే కల కోసం పది లక్షల ప్రైజ్‌మనీ తీసుకొని షో నుంచి ఎలిమినేట్ అయ్యింది.
(3 / 5)
తెలుగులో పలు టీవీ షోస్‌కు అరియానా హోస్ట్‌గా వ్యవహరించింది. కెరీర్ ఆరంభంలో కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసింది.
(4 / 5)
ఆ ఒక్కటి అడక్కు, అనుభవించు రాజాతో పాటు మరికొన్ని టాలీవుడ్ మూవీస్‌లో ఇంపార్టెంట్ రోల్స్ చేసింది అరియానా గ్లోరీ.
ఇతర గ్యాలరీలు