(1 / 5)
బిగ్‌బాస్ 8 లాంఛింగ్ ఎపిసోడ్‌కు ఏకంగా 18.9 టీఆర్‌పీ వచ్చింది. బిగ్‌బాస్ చరిత్రలోనే హయ్యెస్ట్ టీఆర్‌పీని దక్కించుకుంది.
(2 / 5)
బిగ్‌బాస్ సెకండ్ వీక్‌లో మాత్రం టీఆర్‌పీ రేటింగ్ బాగా పడిపోయినట్లు సమాచారం. రెండో వారంలో వీకెండ్ ఎపిసోడ్‌కు 5.55 టీఆర్‌పీ రాగా... వీక్ డేస్ ఎపిసోడ్స్‌కు 4.09 టీఆర్‌పీ వచ్చింది.
(3 / 5)
అర్బన్ ఏరియాలో మాత్రం బిగ్‌బాస్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. అర్బన్ ఏరియాలో వికెండ్ ఎపిసోడ్‌కు 7.01 టీఆర్‌పీ రాగా... వీక్ డేస్‌లో 4.92 వచ్చింది.
(4 / 5)
నాలుగో వీకెండ్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఓ వైల్డ్ ఎంట్రీ ఉండనున్నట్లు చెబుతోన్నారు. అతడు ఎవరన్నది నాగార్జున స్వయంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
(5 / 5)
బిగ్‌బాస్ నాలుగో వారం నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నట్లు సమాచారం. నలుగురు సేఫ్ అయినట్లు తెలిసింది.
ఇతర గ్యాలరీలు