(1 / 8)
సోషల్ మీడియా సెన్సేషన్‌గా పేరు తెచ్చుకున్న నయని పావని అసలు పేరు సాయి రాజు పావని. 1998 ఆగస్ట్ 4న హైదరాబాద్‌లో జన్మించిన ఈ బ్యూటి సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
(Instagram)
(2 / 8)
నయని పావని ముందుగా టిక్ టాక్ స్టార్. అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్. డిఫరెంట్ కంటెంట్‌తో వీడియోలు కవర్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.
(3 / 8)
ఎంత ఘాటు ప్రేమ, కేరాఫ్ అనకాపల్లి, పెళ్లి చూపులు 2.0, మిత్రమా, బబ్లు vs సుబ్బులు వంటి షార్ట్ ఫిల్మ్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది నయని పావని. ఈటీవీ డ్యాన్స్ షో ఢీలో కూడా మెంటర్‌గా చేసింది.
(Instagram)(4 / 8)
సోషల్ మీడియా ఉపయోగించే వారికి నయని పావని గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. వీడియోల్లో కిల్లింగ్ ఎక్స్ ప్రెషన్స్, హాట్ ఫొటోలతో నిత్యం బోల్డ్ షోతో అట్రాక్ట్ చేస్తుంటుంది నయని.
(5 / 8)
నయని పావనికి సోషల్ మీడియాలో 834K ఫాలోవర్స్ ఉన్నారు. ఈమె పెట్టో ఫొటోలకు, వీడియోలకు వేలల్లో కామెంట్స్, లైక్స్ వస్తాయి. అలాంటి నయని ఇటీవల బిగ్ బాస్ 7 తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
(6 / 8)
అక్టోబర్ 8న బిగ్ బాస్ 7 తెలుగు 2.0 పేరుతో మినీ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా నయని పావని ఎంట్రీ ఇచ్చింది
(7 / 8)
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో ఆట తీరుతో ఎంతో ఆకట్టుకున్న నయని పావని అనూహ్యంగా మొదటి వారానికి ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. కానీ, ఆ ఒక్క వారంలోనే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.
(8 / 8)
సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ షో చేసే నయని పావని తాజాగా చీరలో, స్లీవ్‌లెస్ బ్లౌజ్ వేసుకుని అందాలన్ని ఆరబోసింది. దీంతో నయని పావని పిక్స్ వైరల్ అవుతున్నాయి.
ఇతర గ్యాలరీలు