Nayani Pavani: బిగ్ బాస్ బ్యూటి నయని పావని మైండ్ బ్లాక్ షో.. సెక్సీ పిక్స్ వైరల్
Nayani Pavani Latest Hot Photos: బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‍లోకి తాజాగా ఎంట్రీ వారానికి ఎలిమినేట్ అయిన హాట్ పిల్ల నయని పావని తాజాగా అదిరిపోయేలా బోల్డ్ షో చేసింది. ఇప్పుడు ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(1 / 6)
అక్టోబర్ 8న బిగ్ బాస్ 7 తెలుగు 2.0 పేరుతో మినీ గ్రాండ్ లాంచ్ ఈవెంట్‌లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది నయని పావని.
(2 / 6)
బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌లో ఆట తీరుతో ఎంతో ఆకట్టుకున్న నయని పావని అనూహ్యంగా మొదటి వారానికి ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. కానీ, ఆ ఒక్క వారంలోనే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.
(3 / 6)
సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ షో చేసే నయను పావని తాజాగా బీచ్‌లో బోల్డ్ షోతో హీట్ పెంచింది. ఇప్పుడు నయని పావని పిక్స్ వైరల్ అవుతున్నాయి.
(4 / 6)
సోషల్ మీడియా సెన్సేషన్‌గా పేరు తెచ్చుకున్న నయని పావని అసలు పేరు సాయి రాజు పావని. 1998 ఆగస్ట్ 4న హైదరాబాద్‌లో జన్మించిన ఈ బ్యూటి సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
(5 / 6)
సోషల్ మీడియా సెన్సేషన్‌గా పేరు తెచ్చుకున్న నయని పావని అసలు పేరు సాయి రాజు పావని. 1998 ఆగస్ట్ 4న హైదరాబాద్‌లో జన్మించిన ఈ బ్యూటి సినిమాలపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇతర గ్యాలరీలు