Siri Hanumanth: బీచ్‌లో బిగ్ బాస్ సిరి హన్మంతు ఎక్స్ పోజింగ్.. అందాలన్ని చూపిస్తూ ఫొటోలు-bigg boss 5 telugu siri hanmanthu glamour photos at beach ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Siri Hanumanth: బీచ్‌లో బిగ్ బాస్ సిరి హన్మంతు ఎక్స్ పోజింగ్.. అందాలన్ని చూపిస్తూ ఫొటోలు

Siri Hanumanth: బీచ్‌లో బిగ్ బాస్ సిరి హన్మంతు ఎక్స్ పోజింగ్.. అందాలన్ని చూపిస్తూ ఫొటోలు

Published Oct 27, 2023 03:21 PM IST Sanjiv Kumar
Published Oct 27, 2023 03:21 PM IST

Bigg Boss Siri Hanumanth: బిగ్ బాస్ 5 తెలుగు సీజన్‍‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన బ్యూటి సిరి హన్మంతు. తాజాగా బీచ్‌లో ఘాటుగా ఎక్స్ పోజింగ్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది.

టీవీ సీరియళ్లు, షార్ట్ ఫిలిమ్స్ కంటే ఎక్కువగా బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ ద్వారా పాపులర్ అయిన సిరి హన్మంతు. 

(1 / 6)

టీవీ సీరియళ్లు, షార్ట్ ఫిలిమ్స్ కంటే ఎక్కువగా బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ ద్వారా పాపులర్ అయిన సిరి హన్మంతు.

(Instagram)

తాజాగా బీచ్‌లో అతి చిన్న స్కర్ట్ వేసుకుని గ్లామర్ షో చేసిన బిగ్ బాస్ హాట్ బ్యూటి సిరి హిన్మంతు. 

(2 / 6)

తాజాగా బీచ్‌లో అతి చిన్న స్కర్ట్ వేసుకుని గ్లామర్ షో చేసిన బిగ్ బాస్ హాట్ బ్యూటి సిరి హిన్మంతు.
 
(Instagram)

బీచ్‌లో తన బ్యాక్ చూపిస్తూ ఘాటుగా రొమాంటిక్ పోజు ఇచ్చిన గ్లామర్ బ్యూటి సిరి హన్మంతు. 

(3 / 6)

బీచ్‌లో తన బ్యాక్ చూపిస్తూ ఘాటుగా రొమాంటిక్ పోజు ఇచ్చిన గ్లామర్ బ్యూటి సిరి హన్మంతు.
 
(Instagram)

మోకాలిపైవరకు ఉన్న స్కర్టులో చేతులు పైకి చాపి హార్ట్ సింబల్ వేసి హాట్ షో చేసిన శ్రీహాన్ లవర్ సిరి హన్మంతు. 

(4 / 6)

మోకాలిపైవరకు ఉన్న స్కర్టులో చేతులు పైకి చాపి హార్ట్ సింబల్ వేసి హాట్ షో చేసిన శ్రీహాన్ లవర్ సిరి హన్మంతు.
 
(Instagram)

రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో కూర్చోని బ్యాక్ అందాలు చూపిస్తూ హాట్ స్టిల్ ఇచ్చిన సిరి హన్మంతు. 

(5 / 6)

రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్‌లో కూర్చోని బ్యాక్ అందాలు చూపిస్తూ హాట్ స్టిల్ ఇచ్చిన సిరి హన్మంతు.

(Instagram)

యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చాలా పాపులర్ అయిన సిరి హన్మంతు, శ్రీహాన్ జంట.  

(6 / 6)

యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా చాలా పాపులర్ అయిన సిరి హన్మంతు, శ్రీహాన్ జంట. 
 
(Instagram)

ఇతర గ్యాలరీలు