Bigg Boss Top 5 Contestants: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఊహించని పేర్లు బయటపెట్టిన సంస్థ!-bigg boss 18 top 5 contestants list ormax media sana makbul naezy ranvir shorey sai ketan rao kritika malik salman khan ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bigg Boss Top 5 Contestants: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఊహించని పేర్లు బయటపెట్టిన సంస్థ!

Bigg Boss Top 5 Contestants: బిగ్ బాస్ టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఊహించని పేర్లు బయటపెట్టిన సంస్థ!

Nov 03, 2024, 11:40 AM IST Sanjiv Kumar
Nov 03, 2024, 11:40 AM , IST

Bigg Boss 18 Top 5 Contestants: మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ 18 చాలా పాపులర్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ హిందీ బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్స్ పేర్లు బయటకు వచ్చేశాయి. ప్రముఖ సంస్థ బయటపెట్టిన బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో ఇక్కడ చూద్దాం.

'బిగ్ బాస్ 18' షోకు రోజురోజుకూ మంచి ఆదరణ వస్తుండంతో టీఆర్పీలు మరింతగా పెరుగుతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ బిగ్ బాస్ 18 మంచి పాపులారిటీ తెచ్చుకుంటోంది. 

(1 / 7)

'బిగ్ బాస్ 18' షోకు రోజురోజుకూ మంచి ఆదరణ వస్తుండంతో టీఆర్పీలు మరింతగా పెరుగుతోంది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న హిందీ బిగ్ బాస్ 18 మంచి పాపులారిటీ తెచ్చుకుంటోంది. (instagram)

ఇప్పుడు భారతీయ ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమను పొందుతున్న బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్ల జాబితాను ప్రముఖ సంస్థ ఆర్మాక్స్ మీడియా విడుదల చేసింది.

(2 / 7)

ఇప్పుడు భారతీయ ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రేమను పొందుతున్న బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్ల జాబితాను ప్రముఖ సంస్థ ఆర్మాక్స్ మీడియా విడుదల చేసింది.(instagram)

అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 మధ్య ప్రసారమైన ఎపిసోడ్స్ ప్రకారం బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్స్‌ను తేల్చింది ఆర్మాక్స్ మీడియా. ఈ జాబితా బయటకు రావడంతో కొందరు అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఊహించని కంటెస్టెంట్స్ పేర్లు ఉన్నాయని నెటిజన్స్ అంటున్నారు. 

(3 / 7)

అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1 మధ్య ప్రసారమైన ఎపిసోడ్స్ ప్రకారం బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్స్‌ను తేల్చింది ఆర్మాక్స్ మీడియా. ఈ జాబితా బయటకు రావడంతో కొందరు అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఊహించని కంటెస్టెంట్స్ పేర్లు ఉన్నాయని నెటిజన్స్ అంటున్నారు. (instagram)

బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ప్రముఖ టీవీ నటుడు వివియన్ డిసేనా రెండో స్థానంలో నిలిచాడు. ఆయన ఆట తీరుకు ఆర్మాక్స్ రెండో స్థానాన్ని ఇచ్చింది.

(4 / 7)

బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ప్రముఖ టీవీ నటుడు వివియన్ డిసేనా రెండో స్థానంలో నిలిచాడు. ఆయన ఆట తీరుకు ఆర్మాక్స్ రెండో స్థానాన్ని ఇచ్చింది.(instagram)

బిగ్ బాస్ 18 హిందీ మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్స్ లిస్ట్‌లో చాహత్ పాండే మూడో స్థానంలో నిలిచింది. ఈ షోలో చాహత్ కూడా ప్రేక్షకుల నుంచి చాలా ప్రేమను పొందుతోంది.

(5 / 7)

బిగ్ బాస్ 18 హిందీ మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్స్ లిస్ట్‌లో చాహత్ పాండే మూడో స్థానంలో నిలిచింది. ఈ షోలో చాహత్ కూడా ప్రేక్షకుల నుంచి చాలా ప్రేమను పొందుతోంది.(instagram)

బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్స్‌ లిస్ట్‌లో శృతి అర్జున్ నాలుగో స్థానంలో ఉంది. మొదటి రోజు నుంచి శ్రుతిని ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్‌గా ఫీల్ అయ్యారు.

(6 / 7)

బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్స్‌ లిస్ట్‌లో శృతి అర్జున్ నాలుగో స్థానంలో ఉంది. మొదటి రోజు నుంచి శ్రుతిని ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్‌గా ఫీల్ అయ్యారు.(instagram)

బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్ లిస్ట్‌లో అవినాష్ ఐదో స్థానంలో ఉన్నాడు. అయితే, యాక్టర్ రణ్ వీర్ మెహ్రా ఈ లిస్ట్‌లో ఎందుకు లేడని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

(7 / 7)

బిగ్ బాస్ 18 టాప్ 5 కంటెస్టెంట్ లిస్ట్‌లో అవినాష్ ఐదో స్థానంలో ఉన్నాడు. అయితే, యాక్టర్ రణ్ వీర్ మెహ్రా ఈ లిస్ట్‌లో ఎందుకు లేడని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.(instagram)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు