
(1 / 4)
ఏపీలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు శుభవార్త. పీహెచ్‌డీ కోర్సులకు అడ్మిషన్ కోసం ఆంధ్రప్రదేశ్ రీసెర్చ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APRCET-2024-25) నోటిఫికేషన్ విడుదల చేసింది.

(2 / 4)
ఈ నోటిఫికేషన్ ద్వారా ఫుల్ టైమ, పార్ట్ టైమ్ పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లకు హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ యూనివర్సిటీలు సహా)లో ప్రవేశం ఇవ్వడం కోసం పరీక్ష నిర్వహిస్తారు.

(3 / 4)
ఇందుకోసం పరీక్షలు 03-11-2025 నుండి 07-11-2025 వరకు పరీక్షలు జరుగుతాయని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఫీజును ఏపీ ఆన్‌లైన్ ద్వారా పేమెంట్ చేయవచ్చు.

(4 / 4)
ఈ అప్లికేషన్లను అర్హత గల అభ్యర్థులు 07-10-2025 నుంచి ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఏపీఆర్‌సీఈటీ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం https://cets.apsche.ap.gov.in వెబ్‌సైట్ లేదా.. సంబంధిత యూనివర్సిటీ వెబ్‌సైట్లను కూడా చూడవచ్చు.
ఇతర గ్యాలరీలు