Bhoomi Shetty: ఆఫ్రికా యువతిలా మారిపోయిన తెలుగు హీరోయిన్ భూమి శెట్టి.. ఫొటోలు వైరల్-bhoomi shetty latest photos in box braids hairstyle sharathulu varthisthai ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Bhoomi Shetty: ఆఫ్రికా యువతిలా మారిపోయిన తెలుగు హీరోయిన్ భూమి శెట్టి.. ఫొటోలు వైరల్

Bhoomi Shetty: ఆఫ్రికా యువతిలా మారిపోయిన తెలుగు హీరోయిన్ భూమి శెట్టి.. ఫొటోలు వైరల్

Apr 14, 2024, 09:02 AM IST Sanjiv Kumar
Apr 14, 2024, 08:58 AM , IST

Bhoomi Shetty Latest Photos: షరతులు వర్తిస్తాయి సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బిగ్ బాస్ బ్యూటి భూమి శెట్టి తాజాగా ఆఫ్రికా యువతిలా మారిపోయింది. భూమి శెట్టి కొత్త హెయిర్ స్టైల్‌తో షాక్ ఇచ్చిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 7 కన్నడలో అందరి దృష్టిని ఆకర్షించిన కుందాపూర్ బ్యూటీ భూమి శెట్టి తాజాగా కొత్త హెయిర్ స్టైల్‌లో ఉన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె కొత్త స్టైల్ పై కామెంట్లు పెడుతున్నారు. 

(1 / 10)

బిగ్ బాస్ సీజన్ 7 కన్నడలో అందరి దృష్టిని ఆకర్షించిన కుందాపూర్ బ్యూటీ భూమి శెట్టి తాజాగా కొత్త హెయిర్ స్టైల్‌లో ఉన్న వీడియోను ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆమె కొత్త స్టైల్ పై కామెంట్లు పెడుతున్నారు. (All Photos @Instagram)

కిన్నారి సీరియల్ చూసిన వారికి భూమి శెట్టి ఫేవరెట్ నటి. భూమి శెట్టి కొన్ని సినిమాల్లో రాణించిన టాలెంటెడ్ నటి. బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నప్పుడు కూడా తనదైన శైలితో, నేచురల్ యాటిట్యూడ్ తో ప్రేక్షకులకు దగ్గరైంది. 

(2 / 10)

భూమి శెట్టి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కొత్త ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తుంది.అయితే తాజాగా ఆమె అప్ లోడ్ చేసిన వీడియోపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

(3 / 10)

భూమి శెట్టి బాక్స్ బ్రైడ్స్ అనే కొత్త హెయిర్ స్టైల్ తో దర్శనం ఇచ్చింది. ఇది సౌత్ ఆఫ్రికా హెయిర్ స్టైల్.ఇలాంటి హెయిర్ స్టైల్ తయారు చేయడానికి 5-8 గంటల సమయం పడుతుంది.

(4 / 10)

మోటారు సైకిల్ పై తిరుగుతూ పోజులిచ్చిన వీడియోను కూడా షేర్ చేసింది భూమి శెట్టి. ఇది ఆల్బమ్ సాంగా? లేదా సినిమానా? యాడ్? ప్రస్తుతం సమాచారం అందుబాటులో లేదు. ఈ వీడియోలో 'కమింగ్ సూన్' క్యాప్షన్ రాసుకొచ్చింది భూమి.  

(5 / 10)

భూమి శెట్టి కొత్త హెయిర్ స్టయిల్ చూడటానికి అద్భుతంగా ఉంది. ఇందులో భూమి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఆమె కొత్త స్టైల్ పై మండిపడుతున్నారు. 

(6 / 10)

"ఎంత అందమైన డ్రెస్ వేసుకున్నావ్.. యక్షగానంలో చందమామల  వేషధారణ ఇలా ఉంది" అని ఒక అభిమాను భూమి శెట్టి ఫొటోలపై కామెంట్ చేశారు.  

(7 / 10)

'ఆఫ్రికాలో షీలా' అని మరొకరు కామెంట్ చేశారు. కొంతమంది "పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్", "ఉగాండా" అండ్ "నైజీరియా" అని భూమి శెట్టి ఫొటోలపై స్పందిస్తున్నారు. 

(8 / 10)

అదే సమయంలో భూమి శెట్టి కొత్త హెయిర్ స్టైల్ ను చాలా మంది మెచ్చుకున్నారు. 'నువ్వు చాలా అందంగా ఉన్నావు', 'నువ్వు క్యూట్ గా ఉన్నావు', 'వధువు స్టైల్ బాగుంది' అంటూ చాలా మంది ఆమె అందాన్ని పొగుడుతున్నారు. 

(9 / 10)

కుందాపూర్‌కు చెందిన బ్యూటీ భూమి శెట్టి 2021 లో ఇక్కత్ చిత్రంలో నటించింది. అలాగే ఇటీవలే తెలుగులో షరతులు వర్తిస్తాయి సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో చైతన్య రావు హీరోగా చేశాడు. 

(10 / 10)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు