Namrata Malla: ప్రింటెడ్ బ్రాలెట్‌లో నమ్రత హాట్ క్లీవేజ్ షో.. భోజ్‌పురి బ్యూటి ఫొటోలు వైరల్-bhojpuri actress namrata malla in printed bralette denim shorts namrata malla hot photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Namrata Malla: ప్రింటెడ్ బ్రాలెట్‌లో నమ్రత హాట్ క్లీవేజ్ షో.. భోజ్‌పురి బ్యూటి ఫొటోలు వైరల్

Namrata Malla: ప్రింటెడ్ బ్రాలెట్‌లో నమ్రత హాట్ క్లీవేజ్ షో.. భోజ్‌పురి బ్యూటి ఫొటోలు వైరల్

May 25, 2024, 02:39 PM IST Sanjiv Kumar
May 25, 2024, 02:39 PM , IST

Namrata Malla Hot Cleavage Photos: భోజ్‌పురి హాట్ బ్యూటి నమ్రత మల్లా ప్రింటెడ్ బ్రాలెట్, డెనీమ్ షార్ట్స్‌లో బోల్డ్‌గా క్లీవేజ్ షో చేసింది. ఇందులో ఆమె సిజ్లింగ్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దాంతో సోషల్ మీడియాలో నమ్రతా మల్ల హాట్ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

భోజ్‌పురి సంచలన బ్యూటి నమ్రత మల్లా ప్రతి రోజూ తన కిల్లర్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అభిమానులు కూడా లైక్‌లు,  కామెంట్‌ల ద్వారా ఆమెను హృదయపూర్వకంగా ప్రేమిస్తుంటారు. కాబట్టి నమ్రతా తాజాగా పోస్ట్ చేసిన హాట్ క్లీవేజ్ ఫొటోలపై లుక్కేద్దాం.  

(1 / 7)

నమ్రత మల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో తన వీడియోను అప్‌లోడ్ చేసింది. ఈ వీడియోలో చాలా బోల్డ్ గా కనిపిస్తూ హాట్ లుక్ లో అట్రాక్ట్ చేసింది.  

(2 / 7)

ఈ వీడియోలో నమ్రత మల్లా ప్రింటెడ్ బ్రాలెట్ అండ్ డెనిమ్ షార్ట్‌లలో హాట్ గా కనిపిస్తోంది, దీనిపై అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన కనిపిస్తుంది. 

(3 / 7)

నమ్రత మల్లా హూప్ చెవిపోగులు, నెక్ పీస్‌తోపాటు ఉంగరాలతో తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది. వాటితో మరింత అందంగా కనిపిస్తోంది నమ్రత మల్లా. 

(4 / 7)

ఈ ఫొటోల్లో నమ్రత మల్లా తన సన్నని నడుమును, కర్వ్‌డ్ షేప్ ఉన్న బాడీ ఆకృతిని ఎంతో వయ్యారంగా చూపిస్తోంది. పాటకు స్టెప్పులేస్తూ అందాలు ఆరబోసింది.  

(5 / 7)

స్మోకీ అండ్ న్యూడ్ మేకప్ లుక్‌తో సరిపోయేలా నమ్రత మల్లా తన జుట్టును వెనుక వైపుకు ఓపెన్ గా ఉంచింది. ఈ ఫొటోల్లో హాట్ గా క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేసింది నమ్రత. 

(6 / 7)

ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న రన్ టైమ్ ఉన్న హాట్ డ్యాన్స్ వీడియోలతో చాలా పాపులర్ అయింది నమ్రత మల్లా. ఇలా హాట్ షో చేస్తూ తరచుగా వార్తల్లో నిలుస్తుంటుంది.  

(7 / 7)

((అన్ని ఫోటోలు - Instagram))

WhatsApp channel

ఇతర గ్యాలరీలు