(1 / 7)
భోజ్‌పురి పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి, నమ్రత మల్లా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అలాగే ఆమె తన లుక్‌లతో ఇంటర్నెట్‌లో విధ్వంసం సృష్టిస్తుంటుంది. ఈ తాజా ఫోటోలలో నమ్రత మల్లా చాలా గ్లామరస్ లుక్‌లో కనిపించింది,
(2 / 7)
ఈ చిత్రాలలో నమ్రత మల్లా బ్లాక్ టాప్ అండ్ జీన్స్‌లో సూర్యుడిని ఆస్వాదిస్తూ కనిపించింది, వీటిని చూసిన అభిమానులు పిచ్చెక్కిపోతున్నారు.
(3 / 7)
నమ్రత మల్లా ఈ సన్‌కిస్డ్ ఫోటోలలో చాలా హాట్‌గా కనిపిస్తోంది. అలాగే ఆమె స్టైల్ కూడా చాలా క్లాస్‌గా, హాట్ గా ఉంది.
(4 / 7)
ఈ ఫోటోలలో నమ్రత మల్లా తన కర్వ్‌డ్ ఫిగర్‌తోపాటు సన్నని నడుమును చాలా హాట్తో గా చూపించింది. అలాగే టైట్ క్లీవేజ్ షోతో సెగలు రేపింది.
(5 / 7)
నమ్రత మల్లా చెవిపోగులు, గాగుల్స్‌తో పెట్టుకుని చాలా స్టైల్‌గా కనిపించింది. ఒక పోల్‌కు ఒరిగి వయ్యారంగా స్టిల్ ఇచ్చింది.
(6 / 7)
ఈ ఫొటోల్లో నమ్రతా మల్లా చాలా హాట్‌గా కనిపించడంతో కుర్రాళ్లు వెర్రెక్కిపోతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు.
(7 / 7)
నమ్రత మల్లా ఇలా టైట్ క్లీవేజ్ షోతో మళ్లీ హీట్ పెంచేసింది. దీంతో నమ్రతా మల్లా లేటెస్ట్ హాట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ హాట్ షోతో రచ్చ చేసే నమ్రతా ఫొటోల కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారు.
ఇతర గ్యాలరీలు