Namrata Malla: బికినీలో డ్యాన్స్‌తో సెగలు రేపిన నమ్రతా.. హాట్ పిక్స్ వైరల్
Namrata Malla Latest Dance Photos: భోజ్‌పురి సెక్సీ బ్యూటి నటి నమ్రత మల్లా మరోసారి బికినీలో డ్యాన్స్ చేసి అందాలతో సెగలు పుట్టిచింది. దీంతో నమ్రతా లేటెస్ట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
(1 / 7)
నమ్రత మల్లా హాట్‌నెస్, ఆమె ఘాటు అందాలతో తరచుగా అభిమానులను ఆకర్షిస్తుంది, ఇటీవల నమ్రత మల్లా ఒక డ్యాన్స్ వీడియోను పంచుకుంది, దీనిలో ఆమె తన అద్భుతమైన కదలికలతో అభిమానుల హృదయాలను దోచుకుంది. (All Photos @Instagram)
(2 / 7)
ఈ వీడియోలో నమ్రత మల్లా కిల్లర్ డ్యాన్స్ స్టెప్స్ చూసి అభిమానులు షాక్ అయ్యారు. అంతేకాకుండా ఆ మూమెంట్స్ ను చూడకుండా నెటిజన్స్, అభిమానులు ఉండలేకపోతున్నారు.
(3 / 7)
నమ్రత మల్లా పూలతో కూడిన గ్రీన్ బ్రాలెట్, బ్లాక్ షార్ట్‌లో చాలా హాట్‌గా కనిపిస్తోంది. ఇందులో ఆమె అందాలు మరింత ఘాటుగా కనువిందు చేస్తున్నాయి.
(4 / 7)
ఈ వీడియోలో నమ్రత మల్లా తన కర్వ్ డ్ షేప్‌ను, సన్నని నడుముని, నడుము అందాలను మరింత ఘాటుగా ప్రదర్శించింది.
(5 / 7)
నమ్రత మల్లా షేడ్స్, హోప్ చెవిపోగులు, బ్యాంగిల్స్‌తోపాటు కొప్పులో పువ్వుతో బాగా రెడీ అయింది. ఈ లుక్స్‌లో నమ్రత మరింత ఆకర్శణీయంగా కనువిందు చేస్తోంది.
(6 / 7)
నమ్రత మల్లా నిగనిగలాడే మేకప్‌తో జుట్టును బన్‌లో కట్టుకుని చాలా బోల్డ్‌గా కనిపించింది. దీంతో ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
ఇతర గ్యాలరీలు