Samyuktha Menon: అఖండ సీక్వెల్‌లో భీమ్లానాయ‌క్ హీరోయిన్ - తెలుగులో ఐదు సినిమాల‌తో సంయుక్త బిజీ-bheemla nayak heroine samyuktha menon joins balakrishna akhanda 2 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Samyuktha Menon: అఖండ సీక్వెల్‌లో భీమ్లానాయ‌క్ హీరోయిన్ - తెలుగులో ఐదు సినిమాల‌తో సంయుక్త బిజీ

Samyuktha Menon: అఖండ సీక్వెల్‌లో భీమ్లానాయ‌క్ హీరోయిన్ - తెలుగులో ఐదు సినిమాల‌తో సంయుక్త బిజీ

Jan 25, 2025, 09:15 AM IST Nelki Naresh Kumar
Jan 25, 2025, 09:15 AM , IST

బాల‌కృష్ణ‌, డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను కాంబోలో తెర‌కెక్కిన అఖండ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ యాక్ష‌న్ డ్రామా మూవీ 150 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను ద‌క్కించుకున్న‌ది. అఖండ మూవీకి అఖండ 2 పేరుతో సీక్వెల్ రాబోతోంది.

అఖండ 2 తాండవం పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సీక్వెల్‌లో న‌టించే ఛాన్స్‌ను హీరోయిన్ సంయుక్త కొట్టేసింది. క‌థ‌లో కీల‌కంగా నిలిచే పాత్ర‌లో సంయుక్త క‌నిపించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు.

(1 / 5)

భీమ్లానాయ‌క్‌తో పాటు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంయుక్త విరూపాక్ష‌, బింబిసార, సార్ సినిమాల‌తో విజ‌యాల్ని అందుకున్న‌ది. 

(2 / 5)

అఖండ 2 సినిమా ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 25న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ కాబోతోంది. 14 రీల్స్ ప్ల‌స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తోన్నాడు.

(3 / 5)

ప్ర‌స్తుతం తెలుగులో ఐదు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తూ బిజీగా ఉంది సంయుక్త‌ మీన‌న్‌. 

(4 / 5)

అఖండ 2తో పాటు నారి నారి న‌డుమ మురారి, స్వ‌యంభూతో పాటు మ‌రో రెండు సినిమాల్లో సంయుక్త హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు