(1 / 5)
మేకప్ రూమ్‌లో అందాలతో మెరిసిపోతున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది భాగ్యశ్రీ బోర్సే. స్టన్నింగ్ ఫోజులతో అభిమానులను కవ్వించిందిఈ బ్యూటీ.
(2 / 5)
విజయ్ దేవరకొండ కింగ్‌డమ్‌లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. మే నెలలో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.
(3 / 5)
రామ్ పోతినేనితో 22 మూవీతో పాటు పాటు దుల్కర్ సల్మాన్ కాంతలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా కనిపించబోతున్నది.
(4 / 5)
తెలుగులో మరో రెండు కొత్త సినిమాలకు భాగ్యశ్రీ బోర్సే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే అఫీషియల్‌గా ఈ సినిమాలు అనౌన్స్ కానున్నట్లు తెలిసింది.
(5 / 5)
హిందీలో చందూ ఛాంపియన్, యారియాన్ 2 సినిమాలు చేసింది భాగ్యశ్రీ బోర్సే.
ఇతర గ్యాలరీలు