(1 / 5)
పీరియాడికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. కాలేజీ స్టూడెంట్‌గా ట్రెడిషనల్ రోల్‌లో భాగ్యశ్రీ కనిపించబోతున్నది.
(2 / 5)
భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్ అవుతోంది.
(3 / 5)
రామ్ హీరోగా నటిస్తోన్న 22వ మూవీ ఇది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది.
(4 / 5)
ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రామ్‌తో పాటు ప్రధాన తారాగణంపై హైదరాబాద్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
(5 / 5)
రామ్ పోతినేని మూవీతో దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న కాంతలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది.
ఇతర గ్యాలరీలు