(1 / 5)
అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్ భారత దేశాన్ని షాక్కు గురిచేసింది. విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు మాత్రమే బతికి బయపడ్డాడు.
(Bloomberg)(2 / 5)
విమాన ప్రమాదం సమయంలో అందులోని 1.2లక్షల లీటర్ల ఇంధన కాలిపోయింది. ఫలితంగా ప్రయాణికుల్లో చాలా మంది అగ్నికి ఆహుతైపోయారు. అంతేకాదు, విమానం కూడా చాలా వరకు మంటల్లో కాలిపోయింది.
(3 / 5)
కాగా, ఘటనాస్థలం వద్ద శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టిన అధికారులకు ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది.
(4 / 5)
శిథిలాల మధ్య ఒక భగవద్గీత కనిపించింది. అదు దాదాపు చెక్కుచెదరకుండా ఉంది. పేజీలు, చిత్రాలు, అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పవిత్ర గ్రంథం కవర్ మాత్రమే స్వల్పంగా దెబ్బతినట్టు కనిపిస్తోంది.
(5 / 5)
అహ్మదాబాద్లో ఎయిరిండియా విమానం ఢీకొట్టిన భవనం పరిస్థితి ఇది! అలాంటిది.. విమానం లోపల ఉన్న భగవద్గీత చెక్కుచెదరకుండా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది!
(PTI)ఇతర గ్యాలరీలు