Brain Health: మెదడు ఆరోగ్యంగా.. చురుగ్గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి-best ways to keep your brain healthy and active ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Brain Health: మెదడు ఆరోగ్యంగా.. చురుగ్గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Brain Health: మెదడు ఆరోగ్యంగా.. చురుగ్గా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

Published Dec 05, 2023 04:20 PM IST Chatakonda Krishna Prakash
Published Dec 05, 2023 04:20 PM IST

  • Brain Health: మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే నిత్య జీవితంలో కొన్ని అంశాలు తప్పక పాటించాలి.  కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలా మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే పాటించాల్సిన మార్గాలు ఏవో ఇక్కడ చూడండి. 

మనం తినే ఆహారం, జీవనశైలి, అలవాట్లు ఇలా చాలా విషయాలు మెదడుపై ప్రభావం చూపిస్తాయి. అందుకే, మెదడు ఆరోగ్యంగా.. చురుగ్గా ఉండాలంటే జీవితంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూనే ఉండాలి. మెదడు ఆరోగ్యం మెరుగ్గా కొనసాగించాలంటే కొన్ని మార్గాలు ఉన్నాయి. 

(1 / 6)

(Unsplash)

ప్రతీ రోజు తప్పకుండా శారీరక వ్యాయామాలు చేయాలి. దీని వల్ల మీ మెదడు పని తీరు మెరుగ్గా ఉంటుంది. వ్యాయామం వల్ల మీ నాడీ వ్యవస్థకు కూడా మేలు జరుగుతుంది.

(2 / 6)

పజిల్‍, చెస్ సహా ఆలోచనలకు పదును పెట్టే గేమ్స్ వీలైనప్పుడల్లా ఆడుతుండాలి. దీని వల్ల మెదడు పని తీరు మెరుగవుతుంది. కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటే బ్రైన్ చురుకుదనం పెరుగుతుంది.  

(3 / 6)

ప్రొటీన్లు ఎక్కువ ఉండే పదార్థాలు, పండ్లు, కూరగాయలు, అన్‍సాచురేటెడ్ ఫ్యాట్ ఉన్న వాటిని మీ ఆహారంలో తీసుకోవాలి. 

(4 / 6)

రోజులో కనీసం ఏడు గంటలు నిద్రిస్తే మీ మెదడు చురుగ్గా, ఆరోగ్యవంతంగా ఉంటుంది. మెదడు మళ్లీ పునరుత్తేజం అవడానికి మంచి నిద్ర చాలా అవసరం. 

(5 / 6)

చట్టుపక్కల ఉన్న వారితో కలివిడిగా మాట్లాడడం వల్ల కూడా మెదడు ఆరోగ్యానికి మేలు. ఇలా ముచ్చటిస్తూ ఉంటే డిప్రెషన్ లాంటి సమస్యలు దరిచేరవు. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు