తెలుగు న్యూస్ / ఫోటో /
Amazon Prime Day sale: ఆమెజాన్ ప్రైమ్ డే సేల్ లో ఈ స్మార్ట్ వాచెస్ పై బెస్ట్ డీల్స్
Amazon Prime Day sale: ప్రతీ సంవత్సరం ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఆమెజాన్ ప్రైమ్ డే సేల్స్ నిర్వహిస్తుంటుంది. ఈ సంవత్సరం జులై 15, 16 తేదీల్లో ఈ సేల్ ను ఆమెజాన్ నిర్వహిస్తోంది. ఈ సేల్ లో స్మార్ట్ వాచెస్ సహా అన్ని ఎలక్ట్రానిక్స్, హోం అప్లయన్సెస్, ఫ్యాషన్స్ పై భారీ తగ్గింపు లభిస్తుంది.
(1 / 5)
జులై 15, జులై 16 తేదీల్లో ఆమెజాన్ ప్రైమ్ డే సేల్ ఉంటుంది. ఈ సేల్ లో స్మార్ట్ వాచెస్ సహా అన్ని ఎలక్ట్రానిక్స్, హోం అప్లయన్సెస్, ఫ్యాషన్స్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు లభిస్తుంది.(Amazon)
(2 / 5)
Fire-Boltt Infinity Luxe smartwatch: ఫైర్ బోల్ట్ ఇన్ఫినిటీ స్మార్ట్ వాచ్ 1.6 ఇంచ్ ల రౌండ్, హెచ్ డీ డిస్ ప్లే తో వస్తుంది. ఇందులో 4 జీబీ ఇన్ బిల్డ్ స్టోరేజ్ ఉంటుంది. 300 కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్ సదుపాయాలు ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 3499 కానీ ఆమెజాన్ సేల్ లో భారీ డిస్కౌంట్ కు కొనుగోలు చేయవచ్చు. (Amazon)
(3 / 5)
NoiseFit Halo Plus: నాయిస్ ఫిట్ హాలో ప్లస్ స్మార్ట్ వాచ్. ఇందులో 1.46 ఇంచ్ ల సూపర్ అమొలెడ్ డిస్ ప్లే ఉంది. అలాగే, 300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 4499 కానీ, ఆమెజాన్ సేల్ లో జులై 15 న అత్యంత తక్కువ ధరకే పొందవచ్చు. లేదా రూ. 1 చెల్లించి ముందే బుక్ చేసుకోవచ్చు. (Amazon)
(4 / 5)
beatXP Unbound nova: బీట్ ఎక్స్ పీ అన్ బౌండ్ నోవా స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 2499 కానీ, ఆమెజాన్ ప్రైమ్ డే సేల్ లో భారీ డిస్కౌంట్ తో లభిస్తుంది. ఇందులో 1.96 ఇంచ్ ల స్క్వేర్, అమొలెడ్ డిస్ ప్లే ఉంది. 100 కు పైగా ఇన్ బిల్డ్ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. అడ్వాన్సడ్ బ్లూటూత్ కాలింగ్ సదుపాయం ఉంది.(Amazon)
(5 / 5)
boAt Wave Call 2: బోట్ వేవ్ కాల్ 2 స్మార్ట్ వాచ్ లో 1.83 ఇంచ్ ల హెచ్ డీ డిస్ ప్లే ఉంది. స్క్వేర్ డయల్ తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో బోట్ కంపెనీ సొంత క్రెస్ట్ ప్లస్ సాఫ్ట్ వేర్ ఉంటుంది. ఇందులో 700+ యాక్టివ్ మోడ్స్, అడ్వాన్స్డ్ బ్లూ టూత్ కాలింగ్ ఫెసిలిటీ ఉన్నాయి. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 1499. కానీ ఆమెజాన్ సేల్ లో ఇది అత్యంత తక్కువ ధరకు లభిస్తుంది.(Amazon)
ఇతర గ్యాలరీలు