రూ. 40వేల బడ్జెట్​లో లభించే బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి! 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో..-best smartphones under 40000 checkout these options to buy ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రూ. 40వేల బడ్జెట్​లో లభించే బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి! 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో..

రూ. 40వేల బడ్జెట్​లో లభించే బ్రాండెడ్​ స్మార్ట్​ఫోన్స్​ ఇవి! 7000ఎంఏహెచ్​ బ్యాటరీతో..

Published Jun 10, 2025 10:26 AM IST Sharath Chitturi
Published Jun 10, 2025 10:26 AM IST

కొత్తగాా స్మార్ట్​ఫోన్​ కొనాలా? మీరూ రూ. 40వేల వరకు ఖర్చు చేయగలిగితే అద్భుతమైన గ్యాడ్జెట్స్​ని మీ సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో రూ. 40వేల బడ్జెట్​లో అందుబాటులో ఉన్న బెస్ట్​ స్మార్ట్​ఫోన్స్​ లిస్ట్​ని ఇక్కడ చూసేయండి.

రియల్​మీ జీటీ 7- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 39,998. ఈ స్మార్ట్​ఫోన్​లో మీడియా డైమెన్సిటీ 9400 ఈ ప్రాసెసర్​ ఉంటుంది. 6.78 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంది. 50ఎంపీ+8ఎంపీ+50ఎంపీ రేర్​, 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. ఈ స్మార్ట్​ఫోన్​లో 7000 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది.

(1 / 4)

శాంసంగ్​ గెలాక్సీ ఎస్​21 ప్లస్​- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 39,999గా ఉంది. ఇందులో శాంసంగ్​ గెలాక్సీ ఎక్సినోస్​ 2100 చిప్​సెట్​ ఉంటుంది. 6.7 ఇంచ్​ డిస్​ప్లే దీని సొంతం. 64ఎంపీ+12ఎంపీ+12ఎంపీ రేర్​, 10ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఉన్న ఈ గ్యాడ్జెట్​ 4800 ఎంఏహెచ్​తో వస్తుంది.

(2 / 4)

వివో వీ27 ప్రో- ఇందులో మీడియాటెక్​ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్​ ఉంటుంది. 6.78 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే దీని సొంతం. 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రేర్​, 5ఎంపీ ఫ్రెంట్​ కెమెరాతో వస్తున్న ఈ గ్యాడ్జెట్​లో 4,600 ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటుంది. ధర రూ. 34,479.

(3 / 4)

వన్​ప్లస్​ 12 ఆర్​- ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 39,900 వరకు ఉంటుంది. క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 8 జెన్​ 2 ప్రాసెసర్​ దీని సొంతం. 6.78 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లేతో వస్తుంది. 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉంటుంది. 5500 ఎంఏహెచ్​ బ్యాటరీపై పని చేస్తుంది.

(4 / 4)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు