Best Smartphones Under 30000 : అదిరే ఫీచర్లతో.. రూ.30,000లో దొరికే స్మార్ట్​ఫోన్స్ ఇవే..-best smartphones under 30000 nothing phone google pixel 6a realme 10 pro plus more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Best Smartphones Under 30000 Nothing Phone, Google Pixel 6a, Realme 10 Pro Plus, More

Best Smartphones Under 30000 : అదిరే ఫీచర్లతో.. రూ.30,000లో దొరికే స్మార్ట్​ఫోన్స్ ఇవే..

Dec 09, 2022, 05:00 PM IST Geddam Vijaya Madhuri
Dec 09, 2022, 05:00 PM , IST

  • Best Smartphones Under 30000 : ఈ సంవత్సరం అనేక ఆసక్తికరమైన మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి వచ్చాయి. అయితే మీ బడ్జెట్ రూ.30,000 అయితే మీకోసం అదిరే ఫీచర్లతో.. వచ్చే స్మార్ట్ ఫోన్ల జాబితా ఇక్కడ ఉంది. నథింగ్ ఫోన్, Google Pixel 6a, Realme 10 Pro Plus వంటి మరెన్నో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీరో ఓ లుక్కేయండి.

రూ.30,000 బడ్జెట్​తో.. మంచి కెమెరా సెట్​అప్.. గేమింగ్​తో ఆకట్టుకునే ఫోన్లు చాలా మార్కెట్లలో ఉన్నాయి. మీరు కూడా ఫీచర్-రిచ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురు చూస్తున్నట్లైతే.. ఇక్కడ మీకోసం కలెక్షన్ రెడీగా ఉంది. 

(1 / 11)

రూ.30,000 బడ్జెట్​తో.. మంచి కెమెరా సెట్​అప్.. గేమింగ్​తో ఆకట్టుకునే ఫోన్లు చాలా మార్కెట్లలో ఉన్నాయి. మీరు కూడా ఫీచర్-రిచ్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురు చూస్తున్నట్లైతే.. ఇక్కడ మీకోసం కలెక్షన్ రెడీగా ఉంది. (Amritanshu / HT Tech)

Nothing Phone (1): ప్రస్తుతం దీని ధర రూ. 27499. ఇది GLYMPH లైట్‌లను కలిగి ఉన్న మొదటి పారదర్శక బ్యాక్ డిజైన్‌ను, స్టాక్ ఆండ్రాయిడ్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. ఇది మీరు కొనుగోలు చేయడానికి మంచి ఎంపికని చెప్పవచ్చు. 

(2 / 11)

Nothing Phone (1): ప్రస్తుతం దీని ధర రూ. 27499. ఇది GLYMPH లైట్‌లను కలిగి ఉన్న మొదటి పారదర్శక బ్యాక్ డిజైన్‌ను, స్టాక్ ఆండ్రాయిడ్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. ఇది మీరు కొనుగోలు చేయడానికి మంచి ఎంపికని చెప్పవచ్చు. (Amritanshu / HT Tech)

Google Pixel 6a : దీని ధర రూ. 30999. ఇది కొత్త టెన్సర్ చిప్, 6.1-అంగుళాల OLED డిస్ప్లే, ఫోటోగ్రఫీ అనుభవాన్ని ఇస్తుంది. అయితే మీరు దీనిని పలు ఆఫర్లతో రూ. 30,000లోపు పొందవచ్చు.

(3 / 11)

Google Pixel 6a : దీని ధర రూ. 30999. ఇది కొత్త టెన్సర్ చిప్, 6.1-అంగుళాల OLED డిస్ప్లే, ఫోటోగ్రఫీ అనుభవాన్ని ఇస్తుంది. అయితే మీరు దీనిని పలు ఆఫర్లతో రూ. 30,000లోపు పొందవచ్చు.(Amritanshu / HT Tech)

Oppo Reno 8 : దీని ధర రూ. 29999. ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది దాని 50MP లీడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. శక్తివంతమైన MediaTek డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 80W ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. 

(4 / 11)

Oppo Reno 8 : దీని ధర రూ. 29999. ఫ్లిప్‌కార్ట్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఇది దాని 50MP లీడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఫోటోగ్రఫీ అనుభవాన్ని అందిస్తుంది. శక్తివంతమైన MediaTek డైమెన్సిటీ 1300 చిప్‌సెట్‌ను కలిగి ఉంది. 80W ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. (Oppo)

Realme 10 Pro Plus : ఇటీవల ప్రారంభించిన Realme 10 Pro Plus ప్రీమియం కర్వ్డ్ 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, MediaTek డైమెన్సిటీ 1080 చిప్‌సెట్, 8 MP అల్ట్రావైడ్ లెన్స్‌తో వచ్చింది. 108 MP ప్రైమరీ సెన్సార్, 2 MP మాక్రో లెన్స్‌తో వస్తుంది. 

(5 / 11)

Realme 10 Pro Plus : ఇటీవల ప్రారంభించిన Realme 10 Pro Plus ప్రీమియం కర్వ్డ్ 6.7-అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే, MediaTek డైమెన్సిటీ 1080 చిప్‌సెట్, 8 MP అల్ట్రావైడ్ లెన్స్‌తో వచ్చింది. 108 MP ప్రైమరీ సెన్సార్, 2 MP మాక్రో లెన్స్‌తో వస్తుంది. (Priya/HT Tech)

6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌లతో వస్తున్న ఈ ఫోన్ రూ. 24999లకే అందుబాటులో ఉంది.

(6 / 11)

6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్‌లతో వస్తున్న ఈ ఫోన్ రూ. 24999లకే అందుబాటులో ఉంది.(Priya/HT Tech)

iQOO Neo 6 : ఇది కేవలం గేమింగ్ ఫోన్ కంటే ఎక్కువ. స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ద్వారా ఆధారితం. ఇది గొప్ప గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. అలాగే మంచి కెమెరా పనితీరును అందిస్తుంది. దీని ధర రూ. 29,999. 

(7 / 11)

iQOO Neo 6 : ఇది కేవలం గేమింగ్ ఫోన్ కంటే ఎక్కువ. స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ద్వారా ఆధారితం. ఇది గొప్ప గేమింగ్ అనుభవాన్ని ఇస్తుంది. అలాగే మంచి కెమెరా పనితీరును అందిస్తుంది. దీని ధర రూ. 29,999. (Priya/HT Tech)

సంబంధిత కథనం

భారతీయ జ్యోతిష్యశాస్త్రంలో అంగారక యోగా చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అంగారక యోగం ఏర్పడినప్పుడు చాలా మంది సమస్యలను ఎదుర్కొంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 23 నుండి మే 31 వరకు మీన రాశిలో రాహువు, కుజుడు కలయిక నుండి అంగారక యోగం ఏర్పడుతుంది. అంగారక యోగ సమయంలో ఎటువంటి శుభ కార్యాలు జరగవు. ఈ సమయంలో కొన్ని రాశిచక్ర గుర్తులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.Happy Birthday Sachin Tendulkar: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తాను క్రికెట్ ఆడే రోజుల్లో భారీగా సంపాదించాడు. దేశంలోనే కాదు ప్రపంచంలోని రిచెస్ట్ క్రికెటర్లలో అతడూ ఒకడు. అతని మొత్తం సంపద విలువ రూ.1400 కోట్లంటే నమ్మశక్యం కాదు. క్రికెట్ నుంచి రిటైరైన తర్వాత కూడా ఇప్పటికీ అతడు ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నాడు. వాటి ద్వారానే అతడు భారీగా సంపాదిస్తున్నాడు.తెలుగులోనూ వైష్ణ‌వ్‌తేజ్ హీరోగా న‌టించిన ఆదికేశ‌వ‌లో కీల‌క పాత్ర చేసింది అప‌ర్ణ‌దాస్‌. తెలుగులో ఆమె చేసిన ఒకే ఒక మూవీ ఇది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌పూరి క‌లిసి చేస్తోన్న సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఎంపికైంది. కానీ అనివార్య కార‌ణాల ఆమెను ఈ సినిమా నుంచి ప‌క్క‌న‌పెట్టారు. శ్రీలీల హీరోయిన్‌గా న‌టించాల్సిన అన‌గ‌న‌గా ఒక‌రాజు కూడా ఆగిపోయింది. IPL 2024 Points Table: మొన్న కేఎల్ రాహుల్, డికాక్.. ఇప్పుడు మార్కస్ స్టాయినిస్.. నాలుగు రోజుల వ్యవధిలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను రెండుసార్లు ఓడించిన లక్నో సూపర్ జెయింట్స్ సంచలనం సృష్టించింది. ఈ విజయంతో లక్నో 8 మ్యాచ్ లలో 5 విజయాలు, 10 పాయింట్లతో టాప్ 4లోకి దూసుకొచ్చింది. ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లతో సమానంగా నిలిచింది. అయితే నెట్ రన్ రేట్ విషయంలో కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మెరుగ్గా ఉండటంతో ఆ టీమ్స్ 2, 3 స్థానాల్లో ఉండగా.. లక్నో 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం లక్నో నెట్ రన్ రేట్ 0.148గా ఉంది.Disha Patani Summer Wear: సెక్సీ పోజులు, డ్రెస్సులతో అదరగొట్టే హాట్ యాక్ట్రెస్ దిశా పటానీ తాజాగా ఎయిర్‌పోర్టులో ఇలా సమ్మర్ వేర్ లో అదరగొట్టింది. ఆమె క్యాజువల్ లుక్ అభిమానులను ఆకర్షించింది.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు