రూ. 20వేల బడ్జెట్లో స్మార్ట్‌ఫోన్ కొనాలా? వీటిపై ఓ లుక్కేయండి..
- కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? మార్కెట్లో ఉన్న ఆప్షన్స్ చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా? కంగారు పడకండి. రూ. 20వేల లోపు బడ్జెట్లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ లిస్ట్‌ను మీకోసం మేము రూపొందించాము. చూసేయండి మరి..

(1 / 5)
శామ్సంగ్ గెలాక్సీ ఎం34లో 120హెచ్‌జెడ్‌తో కూడిన అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీ దీని సొంతం. 50ఎంపీ+8ఎంపీ+2ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా ఉంది. దీని వాస్తవ ధర రూ. 24,999. కానీ అమెజాన్‌లో దీనిని రూ. 18,999కే కొనుగోలు చేసుకోవచ్చు.
(HT TECH)(2 / 5)
వివో టీ2లో 6.38ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. 64ఎంపీతో కూడిన డ్యూయెల్ రేర్ కెమెరా దీని సొంతం. 4,500ఎంఏహెచ్ బ్యాటరీ వస్తోంది. వాస్తవ ధర రూ. 23,999 కాగా.. అమెజాన్‌లో రూ. 19,899కి కొనుక్కోవచ్చు.
(HT TECH)(3 / 5)
పోకో ఎక్స్5లోనూ అమోలెడ్ డిస్ప్లే ఉంటుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ చిప్సెట్, ట్రిపుల్ రేర్ కెమెరా వంటివి వస్తున్నాయి. అమెజాన్‌లో దీని ధర రూ. 16,620
(HT TECH)(4 / 5)
రియల్మీ 10లో అమోలెడ్ ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తోంది. మీడియాటెక్ హీలియో జీ99 ఎస్ఓసీ ప్రాసెసర్ లభిస్తోంది. 50ఎంపీ ప్రైమరీ, 16ఎంపీ సెల్ఫీ కెమెరాలు వస్తున్నాయి. వాస్తవ ధర రూ. 15,999. కానీ అమెజాన్‌లో రూ. 13,499కి కొనుగోలు చేసుకోవచ్చు,
(ht tech)ఇతర గ్యాలరీలు