ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్​ కోసం ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు బ్రో! 20వేల ధరలోపు ఇవి సూపర్​..-best smartphones under 20000 in may 2025 poco x6 pro cmf phone 2 pro and more ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్​ కోసం ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు బ్రో! 20వేల ధరలోపు ఇవి సూపర్​..

ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్​ కోసం ఎక్కువ ఖర్చు పెట్టక్కర్లేదు బ్రో! 20వేల ధరలోపు ఇవి సూపర్​..

Published May 12, 2025 09:45 AM IST Sharath Chitturi
Published May 12, 2025 09:45 AM IST

మంచి ఫీచర్​ లోడెడ్​ స్మార్ట్​ఫోన్​ కోసం ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు! రూ. 20వేల ధరలోపే అదిరిపోయే గ్యాడ్జెట్స్​ మనకి దొరుకుతున్నాయి. ఈ నేపథ్యంలో 2025 మే నెలకు సంబంధించి రూ. 20వేల లోపు ఉన్న టాప్​- 5 స్మార్ట్​ఫోన్స్​ వివరాలను ఇక్కడ చూసేయండి..

పోకో ఎక్స్​6 ప్రో- ఇందులో 120 హెచ్​జెడ్​ రిఫ్రెష్​ రేట్​తో కూడిన 6.67 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. మీడియాటెక్​ డైమెన్సిటీ 8300 అల్ట్రా చిప్​సెట్​ దీని సొంతం. 5000 ఎంఏహెచ్​ బ్యాటరీతో నడిచే ఈ స్మార్ట్​ఫోన్​ రేర్​లో ట్రిపుల్​ కెమెరా (64ఎంపీ, 8ఎంపీ, 2ఎంపీ), ఫ్రెంట్​లో  16ఎంపీ కెమెరా ఉంటుంది. 8జీబీ+ 256జీబీ వేరియంట్​​ ధర రూ. 19,988గా ఉంది.

(1 / 5)

(HT)

సీఎంఎఫ్​ ఫోన్​ 2 ప్రో- ఈ సీఎంఎఫ్​ ఫోన్​ 2 ప్రోలో మీడియాటెక్​ డైమెన్సిటీ 7300 ప్రో ప్రాసెసర్​ ఉంటుంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్​ ధర రూ. 18,999. ఇందులో 6.77 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఉంటుంది. 50ఎంపీ+50ఎంపీ+8ఎంపీ రేర్​ కెమెరాతో పాటు 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో వస్తోంది. 5000ఎంఏహెచ్​ బ్యాటరీపై ఇది పనిచేస్తుంది.

(2 / 5)

ఒప్పో కే13 5జీ- ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 6 జెన్​ 4 ప్రాసెసర్​ ఉంటుంది. 8జీబీ+ 128జీబీ వేరియంట్​ ధర రూ. 17,999గా ఉంది. 7000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని హైలైట్​. 50ఎంపీ+2ఎంపీ రేర్​ కెమెరా, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా ఇందులో ఉన్నాయి. 6.67 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లేతో ఈ గ్యాడ్జెట్​ వస్తోంది.

(3 / 5)

రియల్​మీ పీ3 5జీ- 6జీబీ+ 128జీబీ వేరియంట్​ ధర రూ .15,999గా ఉంది. ఇందులో క్వాల్కమ్​ స్నాప్​డ్రాగన్​ 6 జెన్​ 4 ప్రాసెసర్​ ఉంటుంది. 50ఎంపీ+ 2ఎంపీ రేర్​, 16ఎంపీ ఫ్రెంట్​ కెమెరా దీని సొంతం. ఇందులో 6ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంది. 6.67 అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఇందులో ఉంది.

(4 / 5)

పోకో ఎక్స్​7 5జీ- దీని 8జీబీ+ 128జీబీ వేరియంట్​ ధర రూ. 17,999గా ఉంది. మీడియాటెక్​ డైమెన్సిటి 7300 అల్ట్రా ప్రాసెసర్​, 5500 ఎంఏహెచ్​ బ్యాటరీ ఇందులో ఉన్నాయి. 6.67 ఇంచ్​ అమోఎల్​ఈడీ డిస్​ప్లే ఇందులో ఉంది.

(5 / 5)

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

ఇతర గ్యాలరీలు