Best Phones Under 15000: రూ.15వేలలోపు కొనేందుకు బెస్ట్ మొబైల్స్!-best phones under 15000 rupees poco to samsung ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Best Phones Under 15000 Rupees Poco To Samsung

Best Phones Under 15000: రూ.15వేలలోపు కొనేందుకు బెస్ట్ మొబైల్స్!

Jan 29, 2023, 09:45 PM IST Chatakonda Krishna Prakash
Jan 29, 2023, 09:45 PM , IST

  • Best Phones Under 15000: రూ.15,000లోపు స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఈ రేంజ్‍లో చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో కొన్ని బెస్ట్ ఆప్షన్లుగా ఉన్నాయి. స్పెసిఫికేషన్ల పరంగా మంచి ఆప్షన్లుగా కనిపిస్తున్నాయి. అలా రూ.15వేలలోపు కొనేందుకు బెస్ట్ మొబైళ్లుగా కనిపిస్తున్న కొన్ని ఆప్షన్లు ఇవే..

POCO X4 Pro 5G: 6.7 ఇంచుల 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‍డీ+ డిస్‍ప్లేను ఈ పోకో ఎక్స్4 ప్రో 5జీ కలిగి ఉంది. స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంటుంది. 

(1 / 5)

Realme 9i 5G: 6.5 ఇంచుల ఫుల్ హెచ్‍డీప్లస్ 90 హెర్ట్జ్ ఐపీఎస్ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో రియల్‍మీ 9ఐ 5జీ వస్తోంది. మీడియాటెక్ డైమన్సిటీ 810 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ రన్ అవుతుంది.

(2 / 5)

Motorola G62 5G: స్నాప్‍డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో మోటో జీ62 5జీ వస్తోంది. 6.55 ఫుల్ హెచ్‍డీ ప్లస్ ఎల్‍సీడీ డిస్‍ప్లేను కలిగి ఉంది. 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 12 5జీ బ్యాండ్‍లతో వస్తోంది.

(3 / 5)

iQOO Z6 44W: స్నాప్‍డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై ఐకూ జెడ్6 44డబ్ల్యూ రన్ అవుతుంది. 6.4 ఇంచుల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేను కలిగి ఉంటుంది. ఐకూ జెడ్6 5జీ వెర్షన్ ప్రారంభ ధర కూడా రూ.15వేలలోపే ఉంది. 

(4 / 5)

Samsung M13 4G: 6.6 ఇంచుల పీఎల్ఎస్ ఎల్‍సీడీ డిస్‍ప్లేతో సామ్‍సంగ్ గెలాక్సీ ఎం13 4జీ వెర్షన్ వస్తోంది. ఎగ్జినోస్ 850 ప్రాసెసర్ ఉంటుంది. సామ్‍సంగ్ గెలాక్సీ ఎం13 5జీ వెర్షన్ మొబైల్ కూడా రూ.15వేలలోపు ధరతోనే అందుబాటులో ఉంది.

(5 / 5)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు