OTT: ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 6 సినిమాలు ఇవే.. ఒక్కోటి ఒక్కో జోనర్.. తెలుగులో ఒక్కటే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?-best ott movies to watch this weekend khauf the last of us 2 login daveed shotyi bole shotyi kichhu nei ott release ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott: ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 6 సినిమాలు ఇవే.. ఒక్కోటి ఒక్కో జోనర్.. తెలుగులో ఒక్కటే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

OTT: ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ 6 సినిమాలు ఇవే.. ఒక్కోటి ఒక్కో జోనర్.. తెలుగులో ఒక్కటే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Apr 16, 2025 01:15 PM IST Sanjiv Kumar
Published Apr 16, 2025 01:15 PM IST

  • Best OTT Movies To Watch This Weekend: ఓటీటీలో ఈ వారం అనేక సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో చూడాల్సిన ది బెస్ట్ సినిమాలుగా ఆరు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. అవి కూడా ఒక్కోటి ఒక్కో జోనర్‌లో ఉండటం విశేషం. మరి ఆ బెస్ట్ ఓటీటీ సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో కొన్ని స్పెషల్ మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పటికే ట్రైలర్‌తో ప్రేక్షకులను భయపెట్టిన భయంకరమైన వెబ్ సిరీస్ ఖౌఫ్‌తోపాటు ఈవారం చూడాల్సిన ది బెస్ట్ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

(1 / 7)

ఏప్రిల్ 14 నుంచి జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న జాంబీ హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ సిరీస్ ది లాస్ట్ ఆఫ్ అజ్ సీజన్ 2. ఫంగల్ ఇన్ఫెక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్ మొదటి ఎపిసోడ్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

(2 / 7)

ఉమెన్స్ హాస్టల్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్ ఖౌఫ్. స్మితా సింగ్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ చాలా హైప్ క్రియేట్ చేసింది. ఈ సిరీస్ భయపెట్టడం గ్యారంటీ అని తెలుస్తోంది. ఏప్రిల్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఖౌఫ్ ఓటీటీ రిలీజ్ కానుంది.

(3 / 7)

సైబర్ క్రైమ్ నేపథ్యంతో తెరకెక్కిన లాగౌట్ ఏప్రిల్ 18 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా మొత్తం సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్ చుట్టూ తిరుగుతుంది.

(4 / 7)

గోవింద్ విష్ణు దర్శకత్వం వహించిన దావీద్ అనే మలయాళ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్లే ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా బౌన్సర్ జీవితంలోని ఒడిదుడుకుల కథాశంగా తెరకెక్కింది. ఏప్రిల్ 18 నుంచి జీ5లో దావీద్ ఓటీటీ రిలీజ్ కానుంది.

(5 / 7)

శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించిన సోటీ బోలే సోటీ కిచ్చు నీ అనే బెంగాలీ చిత్రం ఏప్రిల్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

(6 / 7)

హిందీ రొమాంటిక్ కామెడీ చిత్రం మేరీ హస్పెండ్ కీ బీవీలో అర్జున్ కపూర్, భూమి పెడ్నేకర్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఏప్రిల్ 18 నుంచి జియో హాట్ స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.

(7 / 7)

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు