OTT Horror Movies: ఓటీటీలో భయపెట్టే ది బెస్ట్ హారర్ మూవీస్- ఈ వీకెండ్‌కు ఫుల్ టైమ్‌పాస్- కానీ, ఒంటరిగా మాత్రం చూడకండి!-best ott horror movies to watch this weekend with family on netflix zee5 amazon prime hotstar pari ott release ott news ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ott Horror Movies: ఓటీటీలో భయపెట్టే ది బెస్ట్ హారర్ మూవీస్- ఈ వీకెండ్‌కు ఫుల్ టైమ్‌పాస్- కానీ, ఒంటరిగా మాత్రం చూడకండి!

OTT Horror Movies: ఓటీటీలో భయపెట్టే ది బెస్ట్ హారర్ మూవీస్- ఈ వీకెండ్‌కు ఫుల్ టైమ్‌పాస్- కానీ, ఒంటరిగా మాత్రం చూడకండి!

Aug 17, 2024, 11:16 PM IST Sanjiv Kumar
Aug 17, 2024, 11:16 PM , IST

OTT Horror Movies To Watch On Weekend: భయంతో వణుకుపుట్టించే హారర్ సినిమాలు చూస్తే వచ్చే మజానే వేరు. అలాంటి వారి కోసం ఈ వీకెండ్‌కు భయంతో మంచి టైమ్‌పాస్ కలిగించే బెస్ట్ ఓటీటీ హారర్ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఏంటో తెలుసుకుందాం. కానీ, ఈ హారర్ మూవీస్‌ను ఒంటరిగా మాత్రం చూడకండి.

హారర్ సినిమాలు

(1 / 7)

హారర్ సినిమాలు

విక్కీ కౌశల్ నటించి హారర్ అండ్ మిస్టరీ మూవీ "భూత్ పార్ట్ 1": ది హాంటెడ్ షిప్" అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ఐఎమ్‌డీబీ రేటింగ్ 5.4 ఉంది.

(2 / 7)

నవాజుద్దీన్ సిద్ధిఖీ, రాధికా ఆప్టే, ఆదిత్య శ్రీవాస్తవ నటించిన హారర్ థ్రిల్లర్ మిస్టరీ మూవీ రాత్ అకేలీ హై. ఐఎమ్‌డీబీలో 7.2 రేటింగ్ ఉన్న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.  

(3 / 7)

యానిమల్ కంటే ముందుగా బోల్డ్ బ్యూటి తృప్తి దిమ్రి నటించిన హారర్ సినిమానే బుల్ బుల్. ఐఎమ్‌డీబీలో 6.6 రేటింగ్ సాధించిన ఈ బుల్ బుల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో అందుబాటులో ఉంది. 

(4 / 7)

చిన్నారి పెళ్లికూతురు ఫేమ్ అవికా గోర్ నటించిన హారర్ మూవీ 1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ అయిన ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ పదికి కేవలం 2.6 వంటి చెత్త రేటింగ్ ఇచ్చింది. 

(5 / 7)

అనుష్క శర్మ నటించిన హారర్ మిస్టరీ సినిమా పరి. తన నటనతో అనుష్క శర్మ ఎంతో భయపెట్టిన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి ఐఎమ్‌డీబీ 6.6 రేటింగ్ ఇచ్చింది. 

(6 / 7)

అజయ్ దేవగణ్, జ్యోతిక, ఆర్ మాధవన్ నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హారర్ సినిమా సైతాన్ నెట్‌ఫ్లిక్స్‌లో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. దాదాపుగా ఈ చిత్రాన్నింటిని ఒంటరిగా ఇంట్లో చూడకపోవడమే మంచిది. ఫ్యామిలీతో కలిసి చూడాలనుకుంటే మాత్రం ఈ వీకెండ్‌కు ఈ సినిమాలు మంచి టైమ్‌పాస్.

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు